మెళియాపుట్టి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?భామిని
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
వేణు శ్రీవేణుగోపాలస్వామి మందిరం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 2.30 కి.మీ² (1 చ.మై)[1]
జిల్లా(లు) శ్రీకాకుళం
తాలూకాలు భామిని
జనాభా
జనసాంద్రత
7,741[1] (2011 నాటికి)
• 3,366/కి.మీ² (8,718/చ.మై)

మెళియాపుట్టి (ఆంగ్లం Meliaputti), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము.[2]

మెళియాపుట్టి గ్రామములో వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం ఒక దర్శనీయ ప్రదేశము. ఈ గుడి జిల్లాలో రెండవ పెద్ద గుడి. ఈ గుడి పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తుంది. ఈ గ్రామమునకు ఆనుకుని మహేంద్రతనయ నది ప్రవహిస్తుంది. గ్రామమునకు కొద్దిదూరమున ఇంజమ్మకొండ ఉంది. ఈకొండపైన ఒక గుహవుంది. ఈ గుహలో కొన్ని దేవతామూర్తుల విగ్రహములు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 52,737 - పురుషులు 25,911 - స్త్రీలు 26,826

మండలంలోని గ్రామాలు[మార్చు]గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

మంచినీటి వసతి[మార్చు]

రోడ్దు వసతి[మార్చు]

విద్యుద్దీపాలు[మార్చు]

తపాలా సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 26,164. Retrieved 13 May 2016. 
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు