మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
స్వరూపం
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు | |
|---|---|
| శాసనసభ్యులు, నూజివీడు, ఆంధ్ర ప్రదేశ్ | |
| Assumed office 2014 | |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1950 August 11 నూజివీడు,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
| రాజకీయ పార్టీ | వై.ఎస్.ఆర్ |
| జీవిత భాగస్వామి | సుజాతా దేవి |
| నివాసం | నూజివీడు |
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు. వై.ఎస్.ఆర్ పార్టీలో చెరక ముందు ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యులుగా వున్నారు.