మేఘన రాజ్
స్వరూపం
మేఘన రాజ్ | |
|---|---|
మేఘన రాజ్ (2016) | |
| జననం | మేఘన సుందర్ రాజ్ 1990 May 3 |
| పాఠశాల/కళాశాలలు | క్రిస్ట్ యూనివర్సిటీ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
| భాగస్వామి | చిరంజీవి సర్జా |
| పిల్లలు | 1 |
| తల్లిదండ్రులు |
|
| బంధువులు | ధృవ సర్జా (మరిది) అర్జున్ సర్జా (బాబాయ్) ఐశ్వర్య అర్జున్ (చెల్లెలు) |
మేఘన రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో విడుదలైన బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. మేఘన రాజ్ తెలుగు, కన్నడ, మళయాల & తమిళ భాషా చిత్రాల్లో నటించింది. ఆమె కన్నడ నటుడు దివంగత చిరంజీవి సర్జా భార్య.[1]
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
|---|---|---|---|---|
| 2009 | బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి | గాయత్రీ | తెలుగు | |
| 2010 | పండా | మేఘ | కన్నడ | సువర్ణ సినీ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటి |
| కాదల్ సొల్లా వందెన్ | సంధ్య పంచాచారం | తమిళ్ | ||
| యక్షియుమ్ నానుమ్ | ఆథిర | మలయాళం | ||
| 2011 | ఆగష్టు 15 | లక్ష్మి | మలయాళం | |
| రఘువింటే స్వంతం రాసియా ' | రాసియా | మలయాళం | ||
| ఉయార్థిరు 420 | ఇయల్ | తమిళ్ | ||
| పచువుమ్ కోవాలనుమ్ | సుకన్య | మలయాళం | ||
| బ్యూటిఫుల్ | అంజలి | మలయాళం | ది కోచి టైమ్స్ ఫిలిం అవార్డు [2] | |
| పొన్ను కొందురు ఆలరూపం | మలయాళం | |||
| 2012 | నందా నందిత | నందిత | తమిళ్ తెలుగు |
|
| ఆచంట ఆంమక్కల్ | మీరా | మలయాళం | ||
| నాముక్కు పర్కాన్ | రేణుక | మలయాళం | ||
| ముళ్ళమొత్తుమ్ మంత్తిరిచారుమ్ | సుచిత్ర | మలయాళం | ||
| బ్యాంకింగ్ హౌర్స్ 10 టు 4 | రేవతి | మలయాళం | ||
| లక్కీ | జానకి | తెలుగు | ||
| పొప్పిన్స్ | మలయాళం | |||
| మదిరాశి | మాయ | మలయాళం | ||
| 2013 | మ్యాడ్ డాడ్]] | అన్నమ్మ | మలయాళం | |
| రెడ్ వైన్ | అన్ మేరీ | మలయాళం | ||
| అప్ & డౌన్ - ముఖలిల్ ఓరాలుండు | దీప | మలయాళం | ||
| మెమోరీస్ | టీనా | మలయాళం | ||
| గుడ్ బ్యాడ్ & అగ్లీ | కావ్య | మలయాళం | ||
| రాజా హులి | కావేరి | కన్నడ | ||
| 2014 | బహుపరాక్ | స్నేహ/ప్రీతీ | కన్నడ | |
| 100 డిగ్రీ సెల్సియస్ | రేవతి | మలయాళం | ||
| ది డాల్ఫిన్స్ | మ్రిదుల | మలయాళం | ||
| 2015 | ఆటగారా | సాక్షి | కన్నడ | |
| వంశోధరాకా | కన్నడ | |||
| 2016 | హల్లెలూయా | డా. మీరా మీనన్ | మలయాళం | |
| లక్ష్మణా | అంజలి | కన్నడ | [3] | |
| భుజంగ | రచన | కన్నడ | ||
| 2017 | అల్లామా | మాయ | కన్నడ | ||
| జీబ్రా వరకల్ | హన్నా | మలయాళం | ||
| నూరొండు నేనపు | శృతి అరస్ | కన్నడ | ||
| జిందా | కన్నడ | |||
| 2018 | ఎంఎంసిహెచ్ | మేఘ | కన్నడ | |
| ఇరువుదేళ్లవా బిట్టు | పూర్వి | కన్నడ | ||
| 2019 | ఒంటి | పారు | కన్నడ | |
| కురుక్షేత్ర | భానుమతి | కన్నడ | ||
| 2021 | సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ | | కన్నడ | పోస్ట్ -ప్రొడక్షన్ | |
| బుద్ధివంత 2 | కన్నడ | షూటింగ్ జరుగుతుంది | ||
| 2022 | రియల్ దండుపాళ్యం | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ News18 Telugu (21 April 2021). "Chiranjeevi Sarja - Meghana Raj: భర్త చిరంజీవి సర్జ చనిపోయాక మేఘన రాజ్ సంచలన నిర్ణయం." News18 Telugu. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "The Kochi Times Film Awards 2011". 23 June 2012. Archived from the original on 23 June 2012. Retrieved 23 June 2012.
- ↑ "Ravichandran and Anoop's Lakshmana first look poster – Photos". International Business Times, India Edition. Archived from the original on 7 January 2016. Retrieved 2016-01-10.