మేడం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మేడం లేదా మేడమ్ (madam) అను పదాన్ని ఆధునిక కాలంలో స్త్రీలలో కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రథమైన పదం. ఇది ఆంగ్ల భాషా పదం. ఉదా: డియర్ మేడమ్. దీనికి పురుషులను సంబోధించే సమానమైన పదము సర్.
మేడం బిరుదు గల కొందరు ప్రముఖ మహిళలు[మార్చు]
- మేడమ్ కామా
- మేడమ్ క్యూరీ
- మేడమ్ తుస్సాడ్.
సినిమా[మార్చు]
- మేడమ్ (సినిమా), 1994 తెలుగు సినిమా.