మేడేపల్లి వరాహనరసింహస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేడేపల్లి వరాహనరసింహస్వామి ప్రఖ్యాత రసాయనిక శాస్త్ర ఉపన్యాసకులు. తెలుగు భాషా సమితి విజ్ఞాన సర్వస్వ సంగ్రాహకులలో ప్రముఖుడు. ఈయన జననం-1890, మరణం-1970.