Coordinates: 17°38′18″N 78°29′53″E / 17.6384540°N 78.4979248°E / 17.6384540; 78.4979248

మేడ్చల్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడ్చల్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
మేడ్చల్ పురపాలకసంఘం is located in తెలంగాణ
మేడ్చల్ పురపాలకసంఘం
మేడ్చల్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°38′18″N 78°29′53″E / 17.6384540°N 78.4979248°E / 17.6384540; 78.4979248
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి
మండలం మేడ్చల్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 26.95 km² (10.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 35,611
 - పురుషుల సంఖ్య 18,017
 - స్త్రీల సంఖ్య 17,594
 - గృహాల సంఖ్య 8,604
పిన్ కోడ్ - 501401
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

మేడ్చల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] మేడ్చల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మేడ్చల్, 2013, సెప్టెంబరు 16న పురపాలక సంఘంగా ఏర్పడింది. మేడ్చల్, అత్వెల్లి మొదలైన గ్రామ పంచాయితీలను ఇందులో విలీనం చేశారు.[3]

భౌగోళికం[మార్చు]

మేడ్చల్ 26.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°37′44″N 78°28′52″E / 17.629°N 78.481°E / 17.629; 78.481 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 35,611 మంది కాగా, అందులో 18,017 మంది పురుషులు, 17,594 మంది మహిళలు ఉన్నారు. 8,604 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 20 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. వీరమల్లు మానస శ్రవణ్
  2. ఆర్. సరిత మల్లేష్ గౌడ్
  3. జూకట దేవరాజ్
  4. తుడుం గణేష్
  5. నర్సింహ్మయాదవ్
  6. మణికంఠగౌడ్
  7. సముద్రం సామికుమార్
  8. ఎన్. నాగరాజు
  9. వి. లావణ్య హన్మంత్ రెడ్డి
  10. బి. శివకుమార్ యాదవ్
  11. పి. సుహాసిని రవీందర్
  12. ప్రియాంక మధుకర్ యాదవ్
  13. మర్రి శ్రీనివాస్ రెడ్డి
  14. ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి
  15. జంగ హరికృష్ణ
  16. ఎన్. ఉమానాగరాజు
  17. అర్చనా సందీప్ గౌడ్
  18. పి. భవాణి రాఘవేందర్ గౌడ్
  19. చీర్ల రమేష్
  20. మర్రి దీపికా రెడ్డి
  21. నారెడ్డి కృష్ణవేణి
  22. సాటే మాధవి
  23. కౌడే మహేష్

మూలాలు[మార్చు]

  1. "Medchal Municipality". medchalmunicipality.telangana.gov.in. Archived from the original on 13 ఏప్రిల్ 2021. Retrieved 2 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 2 April 2021.
  3. "Medchal Municipality". Retrieved 2 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Basic Information of Municipality, Medchal Municipality". medchalmunicipality.telangana.gov.in. Archived from the original on 7 మే 2021. Retrieved 2 April 2021.
  5. skannegari. "Medchal Municipality into 23 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]