మేనరికము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేనమామ లేదా మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు. పాతకాలంలో ఇది సాధారణమైనప్పటికీ, ఆధునికకాలంలో మేనరిక వివాహాల సంఖ్య చాలా తగ్గిపోయినది. వైద్యులు దీన్ని (ప్రత్యేకంగా తరతరాల మేనరికాన్ని) ప్రోత్సహించరు.

"https://te.wikipedia.org/w/index.php?title=మేనరికము&oldid=2140737" నుండి వెలికితీశారు