మేరి కోమ్

వికీపీడియా నుండి
(మేరీ కోమ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మేరి కోమ్
మేరి కోమ్


రాజ్యసభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
25 ఏప్రిల్ 2016 - ప్రస్తుతం
సూచించిన వారు ప్రణబ్ ముఖర్జీ

వ్యక్తిగత వివరాలు

జననం (1982-11-24) 1982 నవంబరు 24 (వయసు 41)[1]
కంగథాయ్, మణిపూర్,  భారతదేశం
జాతీయత  భారతదేశం
జీవిత భాగస్వామి కరోన్గ్ ఓంఖ్లర్ కోమ్
పురస్కారాలు పద్మ విభూషణ్ (2020)
పద్మ భూషణ్ (2013)
పద్మశ్రీ (2006)

మేరి కోమ్ భారతదేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి. ఆమె 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. మేరీకోమ్‌ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది.[2]

సాధించిన విజయాలు

[మార్చు]
ప్రపంచ టైటిల్స్[3]
సంవత్సరం స్థానం కిలోలు పోటీ దేశం
2001 రెండో 48 2001 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ యుఎస్ఏ
2002 మొదటి 45 2002 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ టర్కీ
2002 మొదటి 45 విచ్ కప్ హుంగేరి
2003 మొదటి 46 ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్  భారతదేశం
2004 మొదటి 41 మహిళా ప్రపంచ కప్ , నార్వే
2005 మొదటి 46 ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ టైవాన్
2005 మొదటి 46 2005 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ రష్యా
2006 మొదటి 46 2006 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​ న్యూఢిల్లీ,  భారతదేశం
2006 మొదటి 46 వీనస్ మహిళా బాక్సింగ్ కప్ డెన్మార్క్
2008 మొదటి 46 2008 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ చైనా
2008 రెండో 46 ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ గువాహటి ,  భారతదేశం
2009 మొదటి 46 ఏషియన్ ఇండోర్ గేమ్స్ , వియత్నాం
2010 మొదటి 48 2010 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ బార్బొడాస్
2010 మొదటి 46 ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ కజకిస్తాన్
2010 మూడో 51 ఏషియన్ గేమ్స్ చైనా
2011 మొదటి 48 ఏషియన్ మహిళల కప్ చైనా
2012 మొదటి 41 ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ మంగోలియా
2012 మూడో 51 2012 లండన్ ఒలింపిక్స్​ లండన్, యునైటెడ్ కింగ్డమ్
2014 మొదటి 51 2014 ఏషియన్ గేమ్స్ ఇన్‌చియాన్, దక్షిణ కొరియా
2017 మొదటి 48 ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ వియత్నాం
2018 మొదటి 45–48 కామన్‌వెల్త్ గోల్డ్ కోస్ట్, క్వీన్స్ ల్యాండ్ , ఆస్ట్రేలియా
2018 మొదటి 45–48 2018 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ న్యూఢిల్లీ,  భారతదేశం
2019 మొదటి 51 కేజీల 2019 - 23వ ప్రెసిడెంట్స్ బాక్సింగ్ కప్‌ ఇండోనేషియా [4]
2019 మూడో 51 కిలోలు 2021 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​ ఉలాన్ ఉద్, రష్యా [5]
2021 రెండో 51 2021 ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ దుబాయ్​ [6]

మూలాలు

[మార్చు]
  1. Kom, Mary (2013). Unbreakable. Harper. p. 1. ISBN 9789351160106.
  2. The Hindu (23 April 2016). "Swamy, Sidhu, Mary Kom among six nominated to Rajya Sabha" (in Indian English). Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
  3. "AIBA Women's World Boxing Championships Qinhuangdao 2012 Athletes Biographies" (PDF). International Boxing Association. Archived from the original (PDF) on 4 అక్టోబరు 2012. Retrieved 3 June 2012.
  4. TV9 Telugu (28 July 2019). "మేరీకోమ్‌కు స్వర్ణ పతాకం..!". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. TV9 Telugu (12 October 2019). "ఈసారి కాంస్యంతో సరి.. మేరీ కోమ్ కు అంపైర్ షాక్ !". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. TV9 Telugu (30 May 2021). "Asian Boxing Championships 2021: ఆసియా ఛాంపియన్‌సిప్‌లో రజతంతో సరిపెట్టుకున్న మేరీకోమ్." Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=మేరి_కోమ్&oldid=4301618" నుండి వెలికితీశారు