మేరీ లీలా రావు
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Full name | మేరీ లీలా రావు | ||||||||||||||
| Nationality | భారతీయురాలు | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Country | |||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event(s) | 100 మీ, 4×100 మీ. రిలే | ||||||||||||||
Medal record
| |||||||||||||||
మేరీ లీలా రావు (జననం 1940) ఒక భారతీయ ట్రాక్-అండ్-ఫీల్డ్ అథ్లెట్. ఈమె 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పాల్గొంది. ఆ క్రీడలలో 100 మీ పరుగు పోటీలో క్వాలిఫైయింగ్ రౌండును పూర్తి చేయలేక, పోటీ నుండి తప్పుకుంది.
1958లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆసియా క్రీడలలో ఈమె స్టెఫీ డిసౌజా, వైలెట్ పీటర్స్, క్రిస్టీన్ బ్రౌన్‌లతో కలిసి 4x100 మీటర్ల రిలేలో కాంస్యపతకాన్ని సంపాదించింది.[1]
పతకాలు
[మార్చు]| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1958 | ఆసియా క్రీడలు | టోక్యో, జపాన్ | 3వ | 4x100 మీ. రిలే | 49.4 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Mary Leela Rao (1940)". Athletics Podium. Şevket Furkan. Retrieved 27 January 2026.