మేరుగ మురళీధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేరుగ మురళీధర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మార్చి 2023
నియోజకవర్గం స్థానిక సంస్థల కోటా - ఉమ్మడి నెల్లూరు జిల్లా

వ్యక్తిగత వివరాలు

జననం 23 మే 1969
రావూరు, గుడ్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఆనందరావు, సుందరమ్మ
వృత్తి రాజకీయ నాయకుడు

మేరుగ మురళీధర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మార్చి 2023లో జరిగే ఎన్నికలకు స్థానిక సంస్థల కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 2023 ఫిబ్రవరి 20న పార్టీ ప్రకటించింది.[1] మేరుగ మురళీధర్ మార్చి 17న ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికై[2], మే 15న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (20 February 2023). "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..! లిస్ట్ ఇదే." Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
  2. Sakshi (17 March 2023). "'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  3. 10TV Telugu (15 May 2023). "ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)