Jump to content

మేరే హస్బెండ్ కి బీవీ

వికీపీడియా నుండి
మేరే హస్బెండ్ కి బీవీ
దర్శకత్వంముదస్సర్ అజీజ్
రచనముదస్సర్ అజీజ్
నిర్మాతవాషు భగ్నాని
జాకీ భగ్నానీ
దీప్సిక దేశ్‌ముఖ్
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ కుమార్ ఖటోయ్
కూర్పునినాద్ ఖానోల్కర్
సంగీతంస్కోర్:
జాన్ స్టీవర్ట్ ఎదూరి
పాటలు:
విశాల్ మిశ్రా
తనిష్క్ బాగ్చి
బాద్షా
అక్షయ్ - ఐపీ సింగ్
సోహైల్ సేన్
నిర్మాణ
సంస్థ
పూజా ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుపివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్
విడుదల తేదీ
21 ఫిబ్రవరి 2025 (2025-02-21)
సినిమా నిడివి
142 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసుఅంచనా ₹9.48 కోట్లు[2]

మేరే హస్బెండ్ కి బివి 2025లో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నానీ, దీప్సిక దేశ్‌ముఖ్ నిరించిన ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించాడు. అర్జున్ కపూర్, భూమి ఫెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫిబ్రవరి 21న విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమా సౌండ్‌ట్రాక్‌ను విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, బాద్షా, అక్షయ్ - ఐపీ సింగ్, సోహైల్ సేన్ స్వరపరిచారు, నేపథ్య సంగీతం జాన్ స్టీవర్ట్ ఎదురి స్వరపరిచారు.[7]  1990 చిత్రం ఆజ్ కా అర్జున్‌లోని "గోరీ హై కలైయాన్" పాటను లతా మంగేష్కర్, షబ్బీర్ కుమార్ పాడారు, ఈ సినిమా కోసం తిరిగి సృష్టించారు.  "ఇక్ వారి" అనే రెండవ సింగిల్ 13 ఫిబ్రవరి 2025న విడుదలైంది.[8][9][10]

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."గోరి హై కలైయన్"ఐపీ సింగ్అక్షయ్ - ఐపీ సింగ్కనికా కపూర్, బాద్షా , ఐపీ సింగ్, శార్వి యాదవ్2:16
2."ఇక్ వారి"ముదస్సర్ అజీజ్తనిష్క్ బాగ్చిరోమి2:54
3."రబ్బా మెరెయ"ముదస్సర్ అజీజ్విశాల్ మిశ్రావిశాల్ మిశ్రా3:15
4."సవారియా జీ"ముదస్సర్ అజీజ్సోహైల్ సేన్సోహైల్ సేన్, వర్షా సింగ్ ధనోవా2:30
5."చన్నా తు బెమిసల్"ముదస్సర్ అజీజ్తనిష్క్ బాగ్చిజుబిన్ నౌటియాల్, భూమి త్రివేది5:14
మొత్తం నిడివి:16:09

మూలాలు

[మార్చు]
  1. "Mere Husband Ki Biwi (12A)". British Board of Film Classification. 21 February 2025. Retrieved 21 February 2025.
  2. "Mere Husband Ki Biwi Box Office Collection". Bollywood Hungama (in ఇంగ్లీష్). 22 February 2025. Retrieved 22 February 2025.
  3. "Mere Husband Ki Biwi movie review: Arjun Kapoor makes himself heard in this loud, drawn-out dramedy" (in Indian English). The Hindu. 22 February 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  4. "Arjun Kapoor, Bhumi Pednekar and Rakul Preet Singh's film 'Mere Husband Ki Biwi' announced, release date out". The Times of India. 2 January 2025. Retrieved 9 February 2025.
  5. 5.0 5.1 "Mere Husband Ki Biwi trailer: Arjun, Bhumi and Rakul in a messed-up 'love circle'" (in ఇంగ్లీష్). India Today. 1 February 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  6. "'Mere Husband Ki Biwi' will see two heroines doing comedy: Bhumi Pednekar". The Times of India. 2 February 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  7. "Mere Husband Ki Biwi (Original Motion Picture Soundtrack)". Jio Saavn. 17 February 2025. Retrieved 21 February 2025.
  8. "Mere Husband Ki Biwi: Bhumi-Rakul fight over Arjun in Gori Hai Kalaiyan, but his acting chops are the real winner". Hindustan Times. 6 February 2025. Retrieved 9 February 2025.
  9. "Mere Husband Ki Biwi song 'Gori Hai Kalaiyan' out: Badshah and Kanika Kapoor lend their voices to remake of Lata Mangeshkar's song". Bollywood Hungama. 6 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 10 February 2025.
  10. "Mere Husband Ki Biwi Song 'Ikk Vaari' is packed with Dhol beats, Chunni flair, overflowing love, and the joy of dancing with family!". Firstpost. 11 February 2025. Retrieved 13 February 2025.

బయటి లింకులు

[మార్చు]