మేసిడోనియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Република Македонија
Republika Makedonija
రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా
Flag of ది రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా ది రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా యొక్క చిహ్నం
జాతీయగీతం
Денес над Македонија
(ఆంగ్లం: "Today over Macedonia")
ది రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా యొక్క స్థానం
Location of the  మేసిడోనియా  (orange)

on the European continent  (white)  —  [Legend]

రాజధాని Skopje
42°0′N, 21°26′E
Largest city రాజధాని
అధికార భాషలు Macedonian1[1]
ప్రజానామము Macedonian
ప్రభుత్వం Parliamentary republic
 -  President Branko Crvenkovski
 -  Prime Minister Nikola Gruevski
 -  President-elect Gjorge Ivanov
Independence from యుగోస్లేవియా 
 -  Independence declared
Officially recognized
8 September 1991

8 April 1993 
 -  జలాలు (%) 1.9%
జనాభా
 -  2009 అంచనా 2,114,550 (142nd)
 -  2002 జన గణన 2,022,547 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $17.396 billion[2] 
 -  తలసరి $8,490[2] (IMF) 
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $7.685 billion[2] 
 -  తలసరి $3,750[2] (IMF) 
Gini? (2004) 29.3 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) Increase 0.801 (high) (69th)
కరెన్సీ Macedonian denar (MKD)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mk
కాలింగ్ కోడ్ +389
1 Albanian is widely spoken in the west of the country. In some areas Turkish, Serbian, Romany and Aromanian are also spoken.

మేసిడోనియా లేదా మెసిడోనియా (ఆంగ్లం : The Republic of Macedonia), అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా. ఐరోపా లోని మధ్య బాల్కన్ సింధూశాఖ లో గల దేశం. ఇది యుగోస్లేవియా నుండి వేరుచేయబడి ఏర్పరచిన దేశం.[3][4] ఇదొక భూపరివేష్టిత దేశం. దీని ఉత్తరాన సెర్బియా మరియు కొసావో, తూర్పున బల్గేరియా, దక్షిణాన గ్రీస్, మరియు పశ్చిమాన అల్బేనియా దేశాలు ఎల్లలుగా గలవు.[5] దీని రాజధాని స్కోప్‌జే, 2004 జనగణన ప్రకారం 506,926 నివాసితులు గలరు.చిత్రమాలిక[మార్చు]

పాదపీఠికలు మరియు మూలాలు[మార్చు]

  1. "Languages Law passed in Parliament". macedoniaonline.eu. 2008-07-26. Retrieved 2008-07-27. Using the Badenter principles, the Parliament had passed the use of languages law that will touch all ethnicities in Macedonia. The law doesn't allow for use of Albanian or any other minority language as a second official language on Macedonia's territory. 
  2. 2.0 2.1 2.2 2.3 "Report for Selected Countries and Subjects". 
  3. UN Resolutions #817 of April 7 and #845 of June 18 of 1993, see UN resolutions made on 1993
  4. "Note on Yugoslavia". Retrieved 2008-05-10.  "By resolution A/RES/47/225 of 8 April 1993, the General Assembly decided to admit as a Member of the United Nations the State being provisionally referred to for all purposes within the United Nations as "The former Yugoslav Republic of Macedonia" pending settlement of the difference that had arisen over its name."
  5. The Republic of Macedonia - BASIC FACTS, Republic of Macedonia, Ministry of foreign affairs

బయటి లింకులు[మార్చు]

Republic of Macedonia గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం