మైక్రోస్పెర్మే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైక్రోస్పెర్మే (Microspermae) పుష్పించే మొక్కలకు చెందిన ఒక క్రమం. ఇది బెంథామ్-హుకర్ వర్గీకరణ, ఎంగ్లర్ విధానాలలో ఉపయోగించారు. ప్రస్తుతం దీనిని పూర్తిగా ఉపయోగించడం లేదు. దీనికి బదులుగా ఆర్కిడేలిస్ (Orchidales) ఉంచారు.


లక్షణాలు[మార్చు]

  • పరిపత్రములోని లోపలి వలయము ఆకర్షణీయంగా ఉంటుంది.
  • అండాశయము నిమ్నము.
  • సాధారణంగా కుడ్య అండన్యాసము, అరుదుగా స్తంభ అండన్యాసము.
  • విత్తనాలు చిన్నవి, అంకురచ్ఛద రహితములు.

బెంథామ్-హుకర్ వర్గీకరణ[మార్చు]

ఎంగ్లర్ విధానము[మార్చు]