మైఖేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైఖేల్
దర్శకత్వంరంజిత్‌ జయకోడి
నిర్మాతపుష్కర్ రామ్మోహన్ రావు
భరత్‌ చౌదరి
తారాగణంసందీప్ కిషన్
విజయ్ సేతుపతి
వరుణ్ సందేశ్
దివ్యాంశ కౌశిక్
ఛాయాగ్రహణంకిరణ్‌ కౌశిక్‌
కూర్పుఆర్. సత్యనారాయణన్
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థలు
శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ
కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ
విడుదల తేదీs
2023 ఫిబ్రవరి 3 (2023-02-03)(థియేటర్)
2023 ఫిబ్రవరి 24 (2023-02-24)( ఆహా ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

మైఖేల్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. నారాయణదాస్‌ కె నారంగ్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లపై పుష్కర్ రామ్మోహన్ రావు, భరత్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 2న విడుదల చేయగా,[1] తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో సినిమా ఫిబ్రవరి 3న విడుదల కాగా,[2] ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • నీవుంటే చాలు , రచన: కళ్యాణ చక్రవర్తి , గానం.సిద్ శ్రీరామ్
  • పమ్మరె, రచన: చంద్రబోస్ గానం. మoగ్లి
  • పోరు పోరు , రచన: వంశీకృష్ణ,రంజిత్ జయకోడి గానం. శరత్ సంతోష్
  • గార్డియన్ ఏంజెల్, రచన : శరణ్య గోపీనాథ్ , గానం.శరణ్య గోపీనాథ్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పీ
  • నిర్మాత: పుష్కర్ రామ్మోహన్ రావు, భరత్‌ చౌదరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రంజిత్‌ జయకోడి[7]
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: కిరణ్‌ కౌశిక్‌
  • పాటలు & మాటలు : కల్యాణ చక్రవర్తి త్రిపురనేని
  • ఎడిటర్ : ఆర్. సత్యనారాయణన్
  • ఆర్ట్ : గాంధీ నడికుడికార్
  • స్టాంట్స్ : దినేష్ కాశి

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (20 October 2022). "మైఖేల్ టీజర్ వచ్చేసింది.. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్‏తో అదరగొట్టిన సందీప్, విజయ్ సేతుపతి." Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (4 January 2023). "'మైఖేల్‌' వస్తున్నాడు". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. Namasthe Telangana (18 February 2023). "అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న మైఖేల్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
  4. TV9 Telugu (27 August 2021). "పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‏తో కలిసిన మక్కల్ సెల్వన్." Retrieved 4 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Eenadu (22 November 2021). "విలన్‌గా మారిన స్టార్‌ డైరెక్టర్‌". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. telugu (18 January 2023). "మైఖేల్‌ నుంచి ది మ్యాడ్ క్వీన్‌ అనసూయ భరద్వాజ్‌ లుక్‌". Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
  7. Namasthe Telangana (27 January 2023). "మైఖేల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌ట్రాక్.. డైరెక్టర్ రంజిత్‌ జయకోడి చిట్ చాట్". Archived from the original on 28 January 2023. Retrieved 28 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=మైఖేల్&oldid=4031420" నుండి వెలికితీశారు