మైఖేల్ మదన కామ రాజన్
స్వరూపం
| మైఖేల్ మదన కామ రాజన్ | |
|---|---|
| దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
| స్క్రీన్ ప్లే |
|
| కథ | ఖాదర్ కాశ్మీరీ |
| నిర్మాత | మీనా పంచు అరుణాచలం |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | బి.సి. గౌరీశంకర్ |
| కూర్పు | డి. వాసు |
| సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | పిఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1990 అక్టోబరు 17 |
సినిమా నిడివి | 162 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తమిళం |
మైఖేల్ మదన కామ రాజన్ 1990లో విడుదలైన భారతీయ తమిళ భాషా హాస్య సినిమా.[1] పిఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా[2] కమల్ హాసన్, క్రేజీ మోహన్ మాటలు రాశారు. కమల్ హాసన్, ఖుష్బు , ఊర్వసి, రూపిణి, మనోరమ, ఢిల్లీ గణేష్, నాజర్, వెన్నిర ఆడై మూర్తి, ఎస్.ఎన్. లక్ష్మి, జయభారతి, ఆర్.ఎన్. జయగోపాల్, నగేష్, ప్రవీణ్ కుమార్, సంతాన భారతి, ఆర్.ఎస్.శివాజీ నటించిన ఈ సినిమా 1990 అక్టోబర్ 17 దీపావళి రోజున విడుదలైంది.[3]
ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమై 175 రోజులు ప్రదర్శింపబడి, రజతోత్సవ సినిమాగా నిలిచింది.[4]
నటీనటులు
[మార్చు]- కమల్ హాసన్ నాలుగు పాత్రల్లో[5]
- మైఖేల్
- మదనగోపాల్
- కామేశ్వరన్
- సుబ్రమణ్యం రాజు
- షాలిని శివరామన్ పాత్రలో ఖుష్బు
- తిరిపురసుందరిగా ఊర్వశి
- చక్కుబాయిగా రూపిణి
- అవినాషిగా నగేష్
- శివరామన్‌గా వెన్నిర ఆడై మూర్తి
- రామ్ గోపాల్ అకా రాము గా నాజర్
- గంగూబాయిగా మనోరమ
- సుశీలగా జయభారతి
- కృష్ణవేణిగా ఎస్.ఎన్. లక్ష్మి
- భీమ్‌గా ప్రవీణ్ కుమార్
- పాలక్కాడ్ మణి అయ్యర్‌గా ఢిల్లీ గణేష్
- అలెక్స్ గా సంతాన భారతి
- డేవిడ్ గా ఆర్.ఎస్. శివాజీ
- వేణుగోపాల్ గా ఆర్.ఎన్.కె. ప్రసాద్
- ఆర్.ఎన్. జయగోపాల్ నందగోపాల్ గా
- క్రేజీ మోహన్ ప్రొవిజన్స్ స్టోర్ యజమానిగా
- అనంతు (అతిథి పాత్ర)
- పొన్నంబలం ఒక హంతకుడు
- హంతకుడిగా వెంకటేష్
- వరదు కుట్టిగా గోపీనాథ్ రావు
- రాజు సహోద్యోగిగా మయిల్సామి
- సంచార గాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు (గుర్తింపు పొందలేదు)
- ఆఫీసు సహోద్యోగులలో ఒకరిగా మన్దీప్ రాయ్ (గుర్తింపు పొందలేదు)
సౌండ్‌ట్రాక్
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకుడు(లు) | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "కధ కేలు కధ కేలు" | పంచు అరుణాచలం | ఇళయరాజా | |
| 2. | "రం బం బం అరంబం" | వాలి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | |
| 3. | "శివ రాత్రి" | వాలి | కె. ఎస్. చిత్ర, మనో | |
| 4. | "సుంధరి నీయుం సుందరన్ ంజనుమ్" | పంచు అరుణాచలం, పూవాచల్ ఖాదర్ | కమల్ హాసన్, ఎస్. జానకి | |
| 5. | "ప్రతి వేచాలు వెక్కమా పొన్నాలు" | పంచు అరుణాచలం | మలేషియా వాసుదేవన్, ఎస్. జానకి | |
| 6. | "మాతపూవు ఒరు పెన్న" | వాలి | కె. ఎస్. చిత్ర | |
| 7. | "ఆది పట్టం తేడి" | వాలి | మనో, కె. ఎస్. చిత్ర |
తెలుగు
[మార్చు]| సం. | పాట | గాయకుడు(లు) | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "కథా చెబుత" | సింగీతం శ్రీనివాసరావు | |
| 2. | "రం బం బం ఆరంభం" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | |
| 3. | ""శివ రాత్రి" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | |
| 4. | "సుంధరుడీవు సుందరి నేను" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | |
| 5. | "ఈ కేరింత" | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "What makes 'Michael Madana Kama Rajan' the finest Tamil comedy till date" (in ఇంగ్లీష్). The News Minute. 17 October 2016. Archived from the original on 16 February 2026. Retrieved 16 February 2026.
- ↑ Gopalakrishnan, Aswathy (29 October 2016). "Singeetam Srinivasa Rao Interview: "The Golden Rule Of Cinema Is That There Is No Golden Rule"". Silverscreen India. Archived from the original on 9 June 2020. Retrieved 30 May 2020.
- ↑ Suganth, M (17 October 2020). "Celebrating 30 years of Kamal Haasan's comic masterpiece Michael Madana Kama Rajan". The Times of India. Archived from the original on 4 January 2021. Retrieved 15 January 2021.
- ↑ Rangan, Baradwaj (17 October 2020). "Michael Madana Kama Rajan Turns 30: A "Critical" Look at This Beloved Kamal Haasan-Singeetam Srinivasa Rao-Crazy Mohan Comedy". Film Companion. Archived from the original on 13 November 2020. Retrieved 15 January 2021.
- ↑ "Kamal Haasan shares the backstory of Michael Madana Kama Rajan, Alphonse Puthren ecstatic". Sify. July 2021. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.