మైనంపల్లి రోహిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైనంపల్లి రోహిత్ రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
03 డిసెంబర్ 2023 నుండి ప్రస్తుతం
ముందు పద్మా దేవేందర్ రెడ్డి
నియోజకవర్గం మెదక్

వ్యక్తిగత వివరాలు

జననం 1 నవంబర్1997
హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వాణి, మైనంపల్లి హన్మంతరావు
జీవిత భాగస్వామి శివాని రెడ్డి[1]
బంధువులు మైనంపల్లి శివాంక్
సంతానం క్రియన్ష్
నివాసం అశోక బిల్డర్స్ , దూలపల్లి , మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
వృత్తి డాక్టర్, రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్‌ఫ్లూయన్సర్

డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యుడు, రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్‌ఫ్లూయన్సర్.[2] ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మైనంపల్లి రోహిత్ 1997 నవంబరు 1 న హైదరాబాద్ లో మైనంపల్లి హన్మంతరావు[4], వాణి దంపతులకు జన్మించాడు.[5] ఆయన మేడ్చల్‌ లోని మెడిసిటీ వైద్య కళాశాల నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసి రెండు బంగారు పతకాలను అందుకున్నాడు.[6][7]

సామజిక కార్యక్రమాలు, రాజకీయ జీవితం

[మార్చు]

మైనంపల్లి రోహిత్ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి వివిధ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఆయన కరోనా సమయంలో నిరుపేదలకు తన సంస్థ ద్వారా ఆర్థిక, నిత్యావసరాలను అందజేశాడు.[8][9][10] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[11][12][13]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India - Mynampally Rohit 2023 Election Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 28 December 2023. Retrieved 28 December 2023.
  2. IB Times (28 November 2019). "Mynampally Rohit ---- The versatile horse rider and a travel influencer" (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.
  3. Eenadu (4 December 2023). "తొలి అడుగులోనే సంచలన గెలుపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. Andhra Jyothy (30 May 2022). "వచ్చే ఎన్నికలకు వారసులొచ్చేస్తున్నారు.. వ్యూహాత్మకంగా రంగంలోకి.. గతంలో ఎదురు దెబ్బ..!" (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
  5. Eenadu (18 November 2023). "మెదక్‌ నియోజకవర్గంలో అమ్మ.. నాన్న.. ఓ కుమారుడు". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  6. Namasthe Telangana (1 August 2021). "వైద్యాన్ని వ్యాపారంగా మార్చకండి". Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.
  7. The Hans India (6 August 2021). "KTR congratulates Mynampally Rohit over completion of MBBS with two gold medals" (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.
  8. The Hans India (10 February 2021). "Hyderabad: MSSO impacting lives positively". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.
  9. Andrajyothy (22 May 2021). "లాక్ డౌన్‌లో పోలీసుల సేవలు మరువలేనివి: మైనంపల్లి రోహిత్". Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.
  10. Entrepreneurs Today (19 May 2021). "Dr Mynampally Rohit: An Indian Entrepreneur, inspiring others with his philanthropy work - Entrepreneurs Today". Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.
  11. Eenadu (4 December 2023). "వయసు 30 ఏళ్లలోపే.. తొలి ఎన్నికలోనే సత్తా చూపించారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  12. V6 Velugu (4 December 2023). "అరంగేట్రంతోనే అసెంబ్లీకి.. మైనంపల్లి రోహిత్ రావు". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. TV9 Telugu (3 December 2023). "అనూహ్య తీర్పు ఇచ్చిన ఓటర్లు.. సంచలనం సృష్టించిన యువనేతలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)