మైల్స్ ఆఫ్ లవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైల్స్ ఆఫ్ లవ్
దర్శకత్వంనందన్‌
రచననందన్‌
నిర్మాతవెంకట రాజిరెడ్డి కంఠాల
తారాగణంఅభినవ్ మేడిశెట్టి
రమ్య పసుపులేటి
రవి శివతేజ
విస్మయ శ్రీ
ఛాయాగ్రహణంరవి మణి కే నాయుడు
కూర్పుబొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతంఆర్.ఆర్. ధృవన్
నిర్మాణ
సంస్థ
కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2021
దేశం భారతదేశం
భాషతెలుగు

మైల్స్ ఆఫ్ లవ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై వెంకట రాజిరెడ్డి కంఠాల నిర్మించిన ఈ సినిమాకు నందన్‌ దర్శకత్వం వహించాడు. అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి, రవి శివతేజ, విస్మయ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ని నటుడు శ్రీవిష్ణు 2021 అక్టోబరు 5న విడుదల చేశాడు.[1] “మైల్స్ అఫ్ లవ్”‘ థియేట్రికల్‌ ట్రైలర్‌ని, ప్రి రిలీజ్ వేడుకను అక్టోబరు 27న నిర్వహించి,[2] సినిమా అక్టోబరు 29న విడుదలైంది.

నీలాంబరి (రమ్య పసుపులేటి) సినిమా దర్శకురాలు కావాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలో రామచంద్రయ్య (అభినవ్ మేడిశెట్టి) నీలాంబరిని కాలుస్తాడు. రామచంద్రయ్య పరిచయానికి ముందే నీలాంబరికి ద‌ర్శ‌కుడు రోష‌న్‌తో నిశ్చితార్థం జ‌రుగుతుంది. రామచంద్రయ్య, నీలాంబరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది?? అది ఎక్కడికి దారి తీస్తుందనేది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ
  • నిర్మాత: వెంకట రాజీ రెడ్డి కంతల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నందన్‌
  • సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్
  • సినిమాటోగ్రఫీ: రవిమణి కే నాయుడు

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "తెలియదే తెలియదే"  సిద్ శ్రీరామ్, అదితి భావరాజు  
2. "గగనము దాటి"  యశస్వి కొండేపూడి, అదితి భావరాజు 3:37
3. "నీలాంబరి నీలి కళ్ళు"  అర్మాన్ మాలిక్ 3:45
4. "వెనెల్లో"  అనురాగ్ కులకర్ణి 3:02

మూలాలు

[మార్చు]
  1. Sakshi (5 October 2021). "ఆకట్టుకుంటున్న 'మైల్స్ అఫ్ లవ్' టీజర్‌". Retrieved 28 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Eenadu (27 October 2021). "పాటలతో బలం పెరిగింది - telugu news Miles of love Trailer launched By Kartikeya". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
  3. News18 Telugu (30 October 2021). "'మైల్స్ ఆఫ్ లవ్' రివ్యూ.. చిన్న సినిమాతో భిన్న ప్రయత్నం." Retrieved 31 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]