మైసూరువారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మైసూరువారిపల్లె" కడప జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన గ్రామం. [1]

మైసూరువారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం రైల్వే కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయo[మార్చు]

  1. మైసూరువారిపల్లె పంచాయతీ గుంజన నది ఒడ్డున వెలసిన శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, 2014, మార్చి-8 శనివారం నాడు వైభవంగా జరిగింది. ఉదయం మహాభిషేకం, కళ్యాణోత్సవం, మద్యాహ్నం బక్తులకు అన్నదానం నిర్వహించారు. తరువాత, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. [1]
  2. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, 2014, ఆగస్టు-6, బుధవారం నాడు, స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అదే రోజున శ్రీ కూర శ్రీనివాసులు యాదవ్ భార్య శ్రీమతి లక్ష్మీదేవి నిర్మించి ఇచ్చిన మండపాన్ని గూడా ప్రారంభించారు. సాయంత్రం భజన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. [2]

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.

[1] ఈనాడు కడప; 2014, మార్చి-9, 5వ పేజీ. [2] ఈనాడు కడప; 2014, ఆగస్టు-7; 5వపేజీ.