Jump to content

మైసూరు రైల్వే డివిజను

వికీపీడియా నుండి
రైల్వే కార్యాలయం, మైసూరు
రైల్వే స్టేషన్ రోడ్, మైసూరు

మైసూరు రైల్వే డివిజను అనేది భారతీయ రైల్వే లోని నైరుతి రైల్వే జోన్ పరిధిలో ఉన్ప మూడు రైల్వే డివిజన్లలో ఒకటి.[1] ఈ రైల్వే డివిజన్ 5 నవంబర్ 1951 సం.న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు లో ఉంది.

బెంగుళూరు, హుబ్బల్లి రైల్వే డివిజను మొదలైనవి హుబ్బల్లిలో ప్రధాన కార్యాలయం ఉన్న నైరుతి రైల్వే జోన్ పరిధిలోని ఇతర రైల్వే డివిజన్లు.[2][3]

రైల్వే స్టేషన్లు, వర్గాల జాబితా

[మార్చు]

మైసూరు రైల్వే డివిజనులోని స్టేషన్లు, వాటి స్టేషను కేటగిరీలు:[4][5][6]

స్టేషన్ కేటగిరీ స్టేషన్ల సంఖ్య స్టేషన్ల పేర్లు
ఎన్‌ఎస్‌జి-1
ఎన్‌ఎస్‌జి-2 1 మైసూర్ జంక్షన్
ఎన్‌ఎస్‌జి-3 1 దావణగెరె
ఎన్‌ఎస్‌జి-4 10 శివమొగ్గ టౌన్ , అర్సికెరె జంక్షన్ , నంజన్‌గూడ్ , హసన్ జంక్షన్ , చామరాజనగర్ టౌన్ , హరిహర్ , కడూరు , బీరూర్ , సాగరజాంబగారు , సుబ్రహ్మణ్య రోడ్
ఎన్‌ఎస్‌జి-5 - -
ఎన్‌ఎస్‌జి-6 - -
హెచ్‌జి-1 1
హెచ్‌జి-2 1
హెచ్‌జి-3 1
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Railway Zones and Divisions in The Country". Press Information Bureau. Ministry of Railways (Government of India). 21 July 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2025.
  2. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. the original (PDF) నుండి 19 March 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 January 2016.
  3. "Mysore Railway Division". Railway Board. Western Railway zone. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 January 2016.
  4. "CLASSIFICATION OF STATIONS BASED ON EARNINGS & PASSENGERS FOOTFALL". Indian Railways. the original నుండి 2021-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-10-25.
  5. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). the original (PDF) నుండి 28 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-10-25.
  6. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation of Stations" (PDF). the original (PDF) నుండి 4 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-10-25.

మూసలు , వర్గాలు

[మార్చు]