మొక్కపాటి కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొక్కపాటి కృష్ణమూర్తి ప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి మరియు రచయిత. ఈయన ప్రజ్ఞ బహుముఖం. కేవలం చిత్రకళలోనే కాక శిల్పరంగంలోనూ రచనా రంగంలోనూ కూడా మంచి ప్రజ్ఞ కనబరచారు. ఈయన జననకాలం-1910, మరణకాలం-1962. ఈయన చిత్రాలలో గుర్తింపు పొందినవి వరూధిని, పురిటాలు.