మొగిలిపేట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మొగిలిపేట్ తెలంగాణ ప్రాంతం లోని కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలో గోదావరి నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామము. ఈ గ్రామానికి తూరుపున ఊరి చెరువు,పడమర గోదావరి (స్థానికంగా గంగ అంటారు) వుంది,ఉత్తరాన ఓగులాపురం అనే గ్రామం,అలాగే దక్షిణాన నడికుడ గ్రామం ఉంది. చుట్టూ చక్కటి భౌగోళిక వాతావరణంతో ఎంతో అందంగా వుంటుంది. ప్రత్యేకంగా వర్షాకాలంలో గ్రామా పరిససరాల్లోని వాతావరణం చూడ ముచ్చటగా వుంటుంది. గ్రామంలో ప్రధాన పని వ్యవసాయం. గ్రామం గురించి మరింత సమాచారం www.mogilipet.blogspot.in నుండి పొందవచ్చును.

మొగిలిపేట్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండలం మల్లాపూర్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,158
 - పురుషుల సంఖ్య 2,006
 - స్త్రీల సంఖ్య 2,152
 - గృహాల సంఖ్య 1,091
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,158 - పురుషుల సంఖ్య 2,006 - స్త్రీల సంఖ్య 2,152 - గృహాల సంఖ్య 1,091

బయటి లింకులు[మార్చు]