మొదటి ఓలి మంత్రివర్గం
నేపాల్ రాజ్యాంగ ప్రకటన తర్వాత నేపాల్ ప్రధానమంత్రి పదవి నుంచి సుశీల్ కొయిరాలా వైదొలిగిన అనంతరం 2015 అక్టోబర్ 12న మొదటి కేపీ శర్మ ఓలీ మంత్రివర్గం ఏర్పడింది. నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ ఓలి ఎన్నికయ్యాడు. నేపాల్ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన యూనిఫైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్), రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేపాల్ & ఇతర చిన్న పార్టీలు ఓలి అభ్యర్థిత్వాన్ని సమర్థించాయి.[1] ఖడ్గ ప్రసాద్ ఓలి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఎన్నికకు మద్దతు ఇచ్చిన పార్టీలతో సంకీర్ణంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.[2][3][4][5]
2015 నవంబర్ 5 & 9 తేదీలలో[6][7] & 2016 జనవరి 1న మంత్రివర్గాన్ని మూడుసార్లు విస్తరించాడు.[8] సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్) 2016 జూలై 13న ప్రభుత్వం నుండి వైదొలిగింది.[9]
మంత్రిమండలి జాబితా
[మార్చు]| మంత్రిత్వ శాఖలు | మంత్రి | పార్టీ | పదవీ బాధ్యతలు
నుండి |
పదవీ బాధ్యతలు
వరకు |
|---|---|---|---|---|
| నేపాల్ ప్రధాన మంత్రి | కె.పి. శర్మ ఓలి | సీపీఎన్ (యుఎంఎల్) | 12 అక్టోబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| ఉప ప్రధాన మంత్రి భౌతిక ప్రణాళిక & రవాణా శాఖ
మంత్రి |
బిజయ్ కుమార్ గచ్ఛదర్ | మాధేశి జన అధికార్ ఫోరం, నేపాల్ (లోక్ తాంత్రిక్) | 12 అక్టోబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| ఉప ప్రధానమంత్రి విదేశాంగ
మంత్రి |
కమల్ థాపా | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ - నేపాల్ | 12 అక్టోబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| సమాఖ్య వ్యవహారాలు & స్థానిక అభివృద్ధి మంత్రి | 9 నవంబర్ 2015 | |||
| ఉప ప్రధానమంత్రి రక్షణ
మంత్రి |
భీమ్ బహదూర్ రావల్ | సీపీఎన్ (యుఎంఎల్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| ఉప ప్రధానమంత్రి స్త్రీ, శిశు, సాంఘిక సంక్షేమ శాఖ
మంత్రి |
చంద్ర ప్రకాష్ మైనాలి | సీపీఎన్ (ఎంఎల్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| ఉప ప్రధానమంత్రి సహకార & పేదరిక నిర్మూలన
మంత్రి |
చిత్ర బహదూర్ కె.సి. | జనమోర్చా | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| ఉప ప్రధానమంత్రి ఇంధన
శాఖ మంత్రి |
టాప్ బహదూర్ రాయమాఝి | సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ | 12 అక్టోబర్ 2015 | 13 జూలై 2016 |
| ఆర్థిక మంత్రి | బిష్ణు ప్రసాద్ పౌడెల్ | సీపీఎన్ (యుఎంఎల్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| తాగునీరు & పారిశుధ్య శాఖ మంత్రి | ప్రేమ్ బహదూర్ సింగ్ | సమాజ్‌బాది జనతా పార్టీ | 24 డిసెంబర్ 2015 | 20 జూలై 2016 |
| కార్మిక & ఉపాధి శాఖ మంత్రి | దీపక్ బొహారా | ఆర్‌పిపి | 24 డిసెంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| విద్యా మంత్రి | గిరిరాజ్ మణి పోఖారెల్ | సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ | 12 అక్టోబర్ 2015 | 13 జూలై 2016 |
| అడవులు & నేల సంరక్షణ మంత్రి | అగ్ని సప్కోట | సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ | 12 అక్టోబర్ 2015 | 13 జూలై 2016 |
| హోం మంత్రి | శక్తి బహదూర్ బాస్నెట్ | సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ | 12 అక్టోబర్ 2015 | 13 జూలై 2016 |
| శాంతి & పునర్నిర్మాణ మంత్రి | ఏక్ నాథ్ ధకల్ | నేపాల్ పరివార్ దళ్ | 24 డిసెంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| యువజన & క్రీడల మంత్రి | సత్య నారాయణ్ మండల్ | సీపీఎన్ (యుఎంఎల్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| చట్టం, న్యాయం & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి | అగ్ని ఖరేల్ | సీపీఎన్ (యుఎంఎల్) | 12 అక్టోబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| పరిశ్రమల శాఖ మంత్రి | సోమ్ ప్రసాద్ పాండే | సీపీఎన్ (యుఎంఎల్) | 12 అక్టోబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| వ్యవసాయ అభివృద్ధి మంత్రి | హరిబోల్ గజురెల్ | సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ | 12 అక్టోబర్ 2015 | 13 జూలై 2016 |
| భూ సంస్కరణలు & నిర్వహణ మంత్రి | రామ్ కుమార్ సుబ్బ | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ - నేపాల్ | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| ఆరోగ్య మంత్రి | రామ్ జనమ్ చౌదరి | మాధేశి జన అధికార్ ఫోరం, నేపాల్ (లోక్ తాంత్రిక్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| కమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి | షేర్ ధన్ రాయ్ | సీపీఎన్ (యుఎంఎల్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| పశుసంవర్ధక అభివృద్ధి మంత్రి | శాంతా మనవి | సీపీఎన్ (యుఎంఎల్) | 24 డిసెంబర్ 2015[10] | 4 ఆగస్టు 2016 |
| సాధారణ పరిపాలన మంత్రి | రేఖ శర్మ | సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ | 12 అక్టోబర్ 2015 | 13 జూలై 2016 |
| సరఫరాల మంత్రి | గణేష్ మాన్ పున్ | సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్ | 12 అక్టోబర్ 2015 | 13 జూలై 2016 |
| నీటిపారుదల శాఖ మంత్రి | ఉమేష్ యాదవ్ | సీపీఎన్ (యుఎంఎల్) | 12 అక్టోబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| సంస్కృతి, పర్యాటక & పౌర విమానయాన మంత్రి | ఆనంద ప్రసాద్ పోఖారెల్ | సీపీఎన్ (యుఎంఎల్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| పర్యావరణం & జనాభా మంత్రి | బిశ్వేంద్ర పాశ్వాన్ | బహుజన శక్తి | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి | శివ లాల్ థాపా | జనముక్తి (ప్రజాస్వామ్య) | 24 డిసెంబర్ 2015[11] | 4 ఆగస్టు 2016 |
| వాణిజ్య మంత్రి | జయంత చంద్ | ఆర్‌పిపి | 17 ఏప్రిల్ 2016[12] | 4 ఆగస్టు 2016 |
| రాష్ట్ర మంత్రులు | ||||
| పరిశ్రమల శాఖ సహాయ మంత్రి | మేఘరాజ్ నేపాలీ | మాధేష్ సమత | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| ఆరోగ్య శాఖ సహాయ మంత్రి | మొహమ్మద్ ముస్తాక్ ఆలం | మాధేశి జన అధికార్ ఫోరం, నేపాల్ (లోక్ తాంత్రిక్) | 5 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| భూ సంస్కరణలు & నిర్వహణ శాఖ సహాయ మంత్రి | బిక్రమ్ బహదూర్ థాపా | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ - నేపాల్ | 9 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| సమాఖ్య వ్యవహారాలు & స్థానిక అభివృద్ధి సహాయ మంత్రి | కుంతి కుమారి షాహి | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ - నేపాల్ | 9 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| తాగునీరు & పారిశుధ్యం శాఖ సహాయ మంత్రి | దినేష్ చంద్ర యాదవ్ | సీపీఎన్ (యుఎంఎల్) | 1 జనవరి 2016 | 4 ఆగస్టు 2016 |
| ఆర్థిక శాఖ సహాయ మంత్రి | దామోదర్ భండారి | సీపీఎన్ (యుఎంఎల్) | 1 జనవరి 2016 | 4 ఆగస్టు 2016 |
| సంస్కృతి, పర్యాటక & పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి | బాల్ బహదూర్ మహత్ | సీపీఎన్ (యుఎంఎల్) | 1 జనవరి 2016 | 4 ఆగస్టు 2016 |
| పశుసంవర్ధక అభివృద్ధి శాఖ సహాయ మంత్రి | నార్దేవి పున్ మగర్ | సీపీఎన్ (యుఎంఎల్) | 1 జనవరి 2016 | 4 ఆగస్టు 2016 |
| పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి | మంజు కుమారి చౌదరి | సీపీఎన్ (యుఎంఎల్) | 1 జనవరి 2016 | 4 ఆగస్టు 2016 |
| శాంతి & పునర్నిర్మాణ శాఖ సహాయ మంత్రి | డిప్ నారాయణ్ సాహ్ | సీపీఎన్ (యుఎంఎల్) | 1 జనవరి 2016 | 4 ఆగస్టు 2016 |
| సహాయ మంత్రులు | ||||
| భూ సంస్కరణలు & నిర్వహణ సహాయ మంత్రి | దినేష్ శ్రేష్ఠ | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ - నేపాల్ | 9 నవంబర్ 2015 | 4 ఆగస్టు 2016 |
| సమాఖ్య వ్యవహారాలు & స్థానిక అభివృద్ధి సహాయ మంత్రి | బిరాజ్ బిస్తా | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ - నేపాల్ | 9 నవంబర్ 2015 | 27 ఏప్రిల్ 2016 |
| రేషమ్ బహదూర్ లామా | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ - నేపాల్ | 27 ఏప్రిల్ 2016[13] | 4 ఆగస్టు 2016 | |
మూలాలు
[మార్చు]- ↑ "Nepal's new premier names protest group leaders as deputies", Associated Press, 12 October 2015.
- ↑ "Nepal PM K.P. Oli forms Cabinet". The Hindu. Retrieved 1 November 2017.
- ↑ "Oli takes oath in the name of people". The Himalayan Times. Retrieved 1 November 2017.
- ↑ "Nepal's Prime Minister KP Oli Expands Cabinet, Inducts 9 New Ministers". NDTV. Retrieved 1 November 2017.
- ↑ "3 more DPMs, 4 ministers sworn-in; total Cabinet strength is 26". The Himalayan Times. Retrieved 1 November 2017.
- ↑ मन्त्रि परिषद्को कार्यविभाजन [Portfolio assigned to Council of Ministers] (Report) (in నేపాలీ). Nepal Gazette. 5 November 2015.
- ↑ प्रधानमन्त्री तथा मन्त्रिपरिषद्को मर्यादाक्रममा हेरफेर गरिएको सुचना [Change to order of precedence of the Council of Ministers] (Report) (in నేపాలీ). Nepal Gazette. 9 November 2015.
- ↑ प्रधानमन्त्री तथ मन्त्रिपरषद्को कार्यालयको मन्त्रालयको कार्यविभाजन [Portfolio assigned by Office of the Prime Minister and Council of Ministers] (Report) (in నేపాలీ). Nepal Gazette. 1 January 2016.
- ↑ "Maoist ministers submit resignation to PM Oli". kathmandupost.com (in ఇంగ్లీష్). Retrieved 2024-12-19.
- ↑ "Two more ministries added, Manbi named Minister for Livestock Dev". The Kathmandu Post. 25 December 2015. Retrieved 1 April 2018.
- ↑ "Two more ministries added, Manbi named Minister for Livestock Dev". The Kathmandu Post. 25 December 2015. Retrieved 1 April 2018.
- ↑ "Jayanta Chand of RPP inducted as Commerce Minister". The Himalayan Times (in ఇంగ్లీష్). 2016-04-17. Retrieved 2024-12-19.
- ↑ "Lama sworn-in as asst min replacing Bista". kathmandupost.com (in ఇంగ్లీష్). Retrieved 2024-12-19.