మొదటి దహల్ మంత్రివర్గం
నేపాల్‌లో 2008 రాజ్యాంగ సభ ఎన్నికల తర్వాత ఆగస్టు 18న మొదటి దహల్ మంత్రివర్గం ఏర్పడింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) నాయకుడు పుష్ప కమల్ దహల్ ప్రధానమంత్రిగా నియమితులయ్యాడు. ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) మాధేషి జన అధికార్ ఫోరం, సద్భావన పార్టీ , జనమోర్చా నేపాల్ & నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యునైటెడ్) మద్దతు ఇచ్చాయి.[1][2][3] ఇద్దరు మంత్రులను 25 మార్చి 2009న చేర్చుకోవడంతో క్యాబిన్ విస్తరించబడింది.[4]
నేపాల్ సైన్యాధ్యక్షుడు రూక్మాంగుడ్ కటావాల్‌ను తొలగించేందుకు విఫలమైన ప్రయత్నం తర్వాత దహల్ తన అతిపెద్ద సంకీర్ణ భాగస్వామి ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) మద్దతును కోల్పోయి 4 మే 2009న రాజీనామా చేశాడు.[5][6] ఆయన స్థానంలో మాధవ్ కుమార్ నేపాల్ 2009 మే 25న నియమితులయ్యాడు.
మంత్రిమండలి జాబితా
[మార్చు]| క్రమ సంఖ్య | మంత్రిత్వ శాఖలు | మంత్రి పేరు | పార్టీ | పదవీ బాధ్యతలు
నుండి |
పదవీ బాధ్యతలు
వరకు |
|---|---|---|---|---|---|
| క్యాబినెట్ మంత్రులు | |||||
| 1 | ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | సీపీఎన్ (మావోయిస్ట్) | 18 ఆగస్టు 2008 | 25 మే 2008 |
| మహిళా, బాలల & సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి | 25 మార్చి 2009 | ||||
| 2 | ఉప ప్రధాన మంత్రి | బామ్ దేవ్ గౌతమ్ | సీపీఎన్ (యుఎంఎల్) | 18 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| హోం మంత్రి | |||||
| 3 | ఆర్థిక మంత్రి | బాబూరామ్ భట్టరాయ్ | సీపీఎన్ (మావోయిస్ట్) | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 4 | విదేశాంగ మంత్రి | ఉపేంద్ర యాదవ్ | ఎంజెఎఫ్-ఎన్ | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 5 | రక్షణ మంత్రి | రామ్ బహదూర్ థాపా | సీపీఎన్ (మావోయిస్ట్) | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 6 | భౌతిక ప్రణాళిక & పనుల మంత్రి | బిజయ్ కుమార్ గచ్ఛదర్ | ఎంజెఎఫ్-ఎన్ | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 7 | జల వనరుల మంత్రి | బిష్ణు ప్రసాద్ పౌడెల్ | సీపీఎన్ (యుఎంఎల్) | 18 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 8 | సమాచార & ప్రసార శాఖ మంత్రి | కృష్ణ బహదూర్ మహారా | సీపీఎన్ (మావోయిస్ట్) | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 9 | వ్యవసాయం & సహకార శాఖ మంత్రి | జై ప్రకాష్ గుప్తా | ఎంజెఎఫ్-ఎన్ | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 10 | పరిశ్రమల శాఖ మంత్రి | అస్తలక్ష్మి శాక్య | సీపీఎన్ (యుఎంఎల్) | 18 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 11 | చట్టం, న్యాయం & రాజ్యాంగ సభ మంత్రి | దేవ్ గురుంగ్ | సీపీఎన్ (మావోయిస్ట్) | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 12 | వాణిజ్యం & సరఫరాల మంత్రి | రాజేంద్ర మహాతో | సద్భావన | 18 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 13 | భూ సంస్కరణలు & నిర్వహణ మంత్రి | మాతృకా యాదవ్ | సీపీఎన్ (మావోయిస్ట్) | 31 ఆగస్టు 2008 | 25 మార్చి 2009 |
| మహేంద్ర పాశ్వాన్ | సీపీఎన్ (మావోయిస్ట్) | 25 మార్చి 2009 | 25 మే 2009 | ||
| 14 | యువజన & క్రీడల మంత్రి | గోపాల్ శాక్య | సీపీఎన్ (యుఎంఎల్) | 18 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 15 | సాధారణ పరిపాలన మంత్రి | పంఫా భూసల్ | సీపీఎన్ (మావోయిస్ట్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 16 | పర్యాటక & పౌర విమానయాన శాఖ మంత్రి | హిసిలా యామి | సీపీఎన్ (మావోయిస్ట్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 17 | ఆరోగ్య & జనాభా శాఖ మంత్రి | గిరిరాజ్ మణి పోఖారెల్ | జనమోర్చా | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 18 | విద్యా మంత్రి | రేణు కుమారి యాదవ్ | ఎంజెఎఫ్-ఎన్ | 22 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 19 | అడవులు & నేల సంరక్షణ మంత్రి | కిరణ్ గురుంగ్ | సీపీఎన్ (యుఎంఎల్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 20 | శాంతి & పునర్నిర్మాణ మంత్రి | జనార్ధన్ శర్మ | సీపీఎన్ (మావోయిస్ట్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 21 | సంస్కృతి & రాష్ట్ర పునర్నిర్మాణ మంత్రి | గోపాల్ కిరాతి | సీపీఎన్ (మావోయిస్ట్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 22 | స్థానిక అభివృద్ధి మంత్రి | రామ్ చంద్ర ఝా | సీపీఎన్ (యుఎంఎల్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 23 | కార్మిక & రవాణా శాఖ మంత్రి | లేఖ్ రాజ్ భట్టా | సీపీఎన్ (మావోయిస్ట్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 24 | శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి | గణేష్ షా | సీపీఎన్ (మావోయిస్ట్) | 31 ఆగస్టు 2008 | 25 మే 2009 |
| 25 | మహిళా, బాలల & సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి | రామ్‌చరణ్ చౌదరి (తారు) | సీపీఎన్ (మావోయిస్ట్) | 25 మార్చి 2009 | 25 మే 2009 |
మూలాలు
[మార్చు]- ↑ "Prachanda elected PM with 464 votes". Nepal News. 2008-08-15. Archived from the original on 2008-11-22.
- ↑ "Ministers of Democratic Federal Republic of Nepal". Nepal News. Archived from the original on 2008-11-20.
- ↑ "प्रधानमन्त्री श्री पुष्पकमल दाहालले मौजुदा मन्त्रीपरिषद्मा हेरफेर गरेको". rajpatra.dop.gov.np. Retrieved 2024-05-15.
- ↑ "मन्त्रीहरू थप गरी कार्य विभाजन तोकेको". rajpatra.dop.gov.np. Retrieved 2024-05-15.
- ↑ "Nepal communists quit in protest" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2009-05-03. Retrieved 2020-12-24.
- ↑ "Nepal's Maoist prime minister resigns after clash with president". the Guardian (in ఇంగ్లీష్). 2009-05-04. Retrieved 2020-12-24.