Jump to content

మొనగాడొస్తున్నాడు జాగ్రత్త

వికీపీడియా నుండి
మొనగాడొస్తున్నాడు జాగ్రత్త
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వి.యస్.కుటుంబరావు
నిర్మాణం వై.వి.రావు
తారాగణం కృష్ణ,
జ్యోతిలక్ష్మి,
సత్యనారాయణ,
ప్రభాకర రెడ్డి,
రాజసులోచన,
త్యాగరాజు
సంగీతం సత్యం
నేపథ్య గానం ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన వీటూరి, ఆరుద్ర
నిర్మాణ సంస్థ రవిచిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

మొనగాడొస్తున్నాడు జాగ్రత్త 1972, జనవరి 13న విడుదలైన కౌబాయ్ తరహా తెలుగు చిత్రం. రవిచిత్ర ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత యరగుడిపాటి వరదారావు నిర్మించిన ఈ చిత్రం లో ఘట్టమనేని కృష్ణ, జ్యోతిలక్ష్మి, రాజసులోచన మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం కె. వి. ఎస్.కుటుంబరావు .సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

నటీనటులు

[మార్చు]
  • కృష్ణ - రాజా
  • జ్యోతిలక్ష్మి - జ్యోతి, మోతి
  • రాజసులోచన
  • సత్యనారాయణ - నాగరాజు
  • ప్రభాకరరెడ్డి
  • త్యాగరాజు
  • నల్ల రామ్మూర్తి
  • మోదుకూరి సత్యం
  • మాధవన్
  • చిత్తూరు నాగయ్య (అతిథి)
  • మిక్కిలినేని (అతిథి) - నరేంద్రభూపతి
  • ధూళిపాళ (అతిథి)

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత: వై.వి.రావు
  • దర్శకుడు: కె.వి.ఎస్.కుటుంబరావు
  • కథ: ప్రతాపరావు
  • థ్రిల్స్: మాధవన్
  • పాటలు: ఆరుద్ర, వీటూరి
  • గాయనీ గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • నిర్మాణ సంస్థ: రవిచిత్ర ఫిలింస్
  • విడుదల:13:01:1972.

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]

  1. ఇలా ఇలా ఉండాలీ అలా అలా తేలాలీ చల్లగ మెల్లగా కౌగిటిలో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
  2. ఓ కొండమల్లె కన్నె పిల్లోయి బుల్లోడా నీ కండ జూచి కన్నేసింది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: వీటూరి
  3. ఓ సర్దార్ సుభాన్అల్లా ఓ సర్కార్ మాషాఅల్లా నా వయసే - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  4. ఓరయ్యో ఇప్ప సారాయి కైపు ఓలమ్మో ఇంపుసొంపుల ఘాటు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  5. కన్నుగొట్టి రమ్మన్నాఆ వెన్నుతట్టి లేమ్మన్న హా మనసులేదా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "మొనగాడొస్తున్నాడు జాగ్రత్త - 1972". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 7 ఏప్రిల్ 2020. Retrieved 7 April 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]