మొనాల్ గజ్జర్(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. మొనాల్ గజ్జర్
జననం13-05-1991 అహ్మదాబాద్, గుజరాత్, భారత_దేశం[1]
సూరత్
వృత్తిసినీ నటి, మొడల్
క్రియాశీలక సంవత్సరాలు2008–ప్రస్తుతం

మొనాల్ గజ్జర్ భారతీయ సినీ నటి.ఆమె ఎక్కువగా తెలుగు మరియు గుజరాతీ సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె తమిళ,మలయాళ ,హిందీ చిత్రాలలో కుడా నటించింది.

కెరియర్[మార్చు]

మోనాల్ గజ్జర్ అహ్మదాబాద్ (గుజరాత్) నుండి వచ్చారు. వాణిజ్యంలో పట్టా పొదిన తరువాత, ఆమె ING వైశ్యా బ్యాంక్లో పనిచేయడం ప్రారంభించారు.[2]ఆమె యోగా గురువు సలహా ప్రకారం, గజ్జర్ 2011 లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొంది,[3] అందులో ఆమె గెలుపొందింది.[4] తరువాత ఆమె మిస్ గుజరాత్ టైటిల్ గెలుచుకుంది.[5]

ఆమె మొదటి చిత్రం విడుదలకు ముందు, గజ్జార్ తమిళ మరియు తెలుగు చిత్రాలతో సహా ఐదు చిత్రాలకు సంతకం చేసింది.[6] ఆమె "డ్రాకులా 2012"తో మలయాళ చిత్రసీమలో ప్రవెసించింది.[7] ఆశా భోంస్లే చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక పాత్రను పోషించింది.[8] ఆమె తొలి రెండు తమిళ చిత్రాలు "వానవరాయన్ వల్లవరాయన్"[9] మరియు "సిగరం తొడు" ఒకే రొజున విడుదలైనవి .

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2012 సుడిగాడు ప్రియా తెలుగు సైమా ఉత్తమ తొలి నటి అవార్డుకు ప్రతిపాదన పొందారు
వెన్నెల 1 1/2 వెన్నెల తెలుగు
2013 మై హిందీ అతిధి పాత్రలో
డ్రాకులా 2012 మీనా మలయాళం
ఒక కాలేజ్ స్టోరి సిందు తెలుగు
2014 సిగరం తొడు అంబుజం తమిళం
వానవరాయన్ వల్లవరాయన్ అంజలి తమిళం
బ్రదర్_అఫ్_బొమ్మలి శ్రుతి తెలుగు
2016 ఐ విష్ ఇషా పటేల్ గుజరాతి
తయ్ జషి! కాజల్ భట్ గుజరాతి
2017 ఆవ్ తరు కరి నఖు గుజరాతి
2017 రేవ సుప్రియా గుజరాతి
2017 దేవదాసి తెలుగు

మూలాలు[మార్చు]

  1. "Romancing the vampire". Deccan Chronicle. Retrieved 12 February 2013. Cite web requires |website= (help)
  2. http://gulfnews.com/arts-entertainment/celebrity/india/south-india/meet-the-rising-south-indian-star-monal-gajjar-from-ahmedabad-1.1383508
  3. http://gulfnews.com/arts-entertainment/celebrity/india/south-india/meet-the-rising-south-indian-star-monal-gajjar-from-ahmedabad-1.1383508
  4. "Monal Gajjar wins Mirchi Queen Bee". Retrieved 22 June 2012. Cite web requires |website= (help)
  5. "Monal Gajjar in Varun Sandesh's next film". Retrieved 22 June 2012. Cite web requires |website= (help)
  6. "Monal Gajjar signs a Tamil film". Retrieved 22 June 2012. Cite web requires |website= (help)
  7. "Monal Gajjar debuts in Mollywood". Retrieved 22 June 2012. Cite web requires |website= (help)
  8. "Exclusive Interview : Monal Gajjar – Vennela 1 1/2 will be a sure hit". 123telugu. Retrieved 12 February 2013. Cite web requires |website= (help)
  9. "Krishna romances Monal Gajjar". Retrieved 22 June 2012. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]