మొయినాబాద్ మండలం
Jump to navigation
Jump to search
మొయినాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
మొయినాబాద్ | |
— మండలం — | |
రంగారెడ్డి జిల్లా పటంలో మొయినాబాద్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో మొయినాబాద్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°19′39″N 78°16′30″E / 17.327473°N 78.275009°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండల కేంద్రం | మొయినాబాద్ |
గ్రామాలు | 33 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 56,205 |
- పురుషులు | 29,032 |
- స్త్రీలు | 27,173 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.50% |
- పురుషులు | 66.86% |
- స్త్రీలు | 43.49% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది చెవెళ్ల రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
మండల గణాంకాలు[మార్చు]
2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 56,205 - పురుషులు 29,032 - స్త్రీలు 27,173 అక్షరాస్యత - మొత్తం55.50%- పురుషులు 66.86% - స్త్రీలు 43.49%
సమీప మండలాలు[మార్చు]
రాజేంద్రనగర్ మండలం, శంషాబాద్ మండలం తూర్పున, కొత్తూరు మండలం దక్షిణాన, చేవెళ్ల మండలం పడమరన ఉన్నాయి. ఈ మండలానికి చేవెళ్ళ, హైదరాబాదు, సమీపములోని పట్టణాలు.
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- అమడాపూర్
- అమీర్‌గూడ
- అజీజ్‌నగర్
- బాకారం జాగీర్
- బంగాలిగూడ
- చాకలిగూడ
- చందానగర్
- చిల్కూరు
- చిన్న మంగళారం
- చిన్నషాపూర్
- దేవల్ వెంకటాపూర్
- హిమాయత్‌నగర్
- కనకమామిడి
- కంచమోనిగూడెం,
- కాసింబౌలి
- కేతిరెడ్డిపల్లి
- మేడిపల్లి
- మొయినాబాద్
- మొతుకుపల్లి
- ముర్తజాగూడ
- నాగిరెడ్డిగూడ
- నక్కలపల్లి
- నజీబ్‌నగర్
- పెద్దమంగళారం
- రెడ్డిపల్లి
- సజ్జన్పల్లి
- శ్రీరాంనగర్
- సురంగల్
- తోల్కట్ట
- వెంకటాపూర్
- ఎల్కగూడ,
- యెంకేపల్లి
- యెత్బార్పల్లి
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-07.
వెలుపలి లంకెలు[మార్చు]
</noinclude>