Jump to content

మొయినాబాద్ పురపాలక సంఘం

అక్షాంశ రేఖాంశాలు: 17°19′36″N 78°16′31″E / 17.3267°N 78.2752°E / 17.3267; 78.2752
వికీపీడియా నుండి
మొయినాబాద్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
మొయినాబాద్ పురపాలకసంఘం is located in తెలంగాణ
మొయినాబాద్ పురపాలకసంఘం
మొయినాబాద్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°19′36″N 78°16′31″E / 17.3267°N 78.2752°E / 17.3267; 78.2752
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం మొయినాబాద్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 49.50 km² (19.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 27,653
 - గృహాల సంఖ్య 5,579
పిన్ కోడ్ - 501504
ఎస్.టి.డి కోడ్ - 08417

మొయినాబాద్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] మొయినాబాద్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

పురపాలక సంఘం

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మొయినాబాద్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2025, జనవరి 3న పురపాలక సంఘంగా ఏర్పడింది.

విలీనమైన గ్రామాలు

[మార్చు]

ఇది జనవరి 3, 2025న కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీ. దీనిలో 8 పూర్వ గ్రామాలను విలీనం చేయడం ద్వారా పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] పురపాలకసంఘం వైశాల్యం 74.56 చదరపు కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 27,370, 2024 చివరినాటికి 30,000 జనాభాగా అంచనా వేయబడింది.[3]

  1. మొయినాబాద్‌,
  2. సురంగల్‌,
  3. ముర్తజాగూడ,
  4. చిలుకూరు,
  5. హిమాయత్‌నగర్‌,
  6. అజీజ్‌నగర్‌,
  7. యెంకేపల్లి
  8. పెద్ద మంగళారం

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2025-01-28). "మొయినాబాద్‌ మున్సిపాలిటీ… ఏర్పాటు ప్రక్రియ పూర్తి". www.ntnews.com. Retrieved 2025-02-24.
  2. "మొయినాబాద్‌ మున్సిపాలిటీ… ఏర్పాటు ప్రక్రియ పూర్తి-Namasthe Telangana". web.archive.org. 2025-02-24. Archived from the original on 2025-02-24. Retrieved 2025-02-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. India, The Hans (2024-12-19). "Proposal mooted for 'Chilukur' municipality". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2025-01-31.