మొహమ్మద్ తాహిర్ ఖాన్
| మొహమ్మద్ తాహిర్ ఖాన్ | |||
| పదవీ కాలం 2004 - 2009 | |||
| ముందు | జై భద్ర సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | సంజయ్ సిన్హ్ | ||
| నియోజకవర్గం | సుల్తాన్‌పూర్ | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2022 | |||
| ముందు | అబ్రార్ అహ్మద్ | ||
| నియోజకవర్గం | ఇసౌలీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1975 August 15 సుల్తాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | సమాజ్‌వాది పార్టీ | ||
| జీవిత భాగస్వామి | షాహీన్ బానో | ||
| సంతానం | 3 కుమారులు, 3 కుమార్తెలు | ||
| నివాసం | సుల్తాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
మొహమ్మద్ తాహిర్ ఖాన్ (జననం 15 ఆగస్టు 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
రాజకీయ జీవితం
[మార్చు]మొహమ్మద్ తాహిర్ ఖాన్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అపార్ట్లో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి శైలేంద్ర ప్రతాప్ సింగ్‌పై 101810 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి చేతిలో 98779 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మొహమ్మద్ తాహిర్ ఖాన్ ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఇసౌలీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాష్ పాండేపై 269 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Mohd Tahir Khan(Samajwadi Party(SP)):Constituency- ISAULI(SULTANPUR) – Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2023-08-21.
- ↑ "Mohd Tahir Khan in Uttar Pradesh Assembly Elections 2022". News18 (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
- ↑ "सुल्तानपुर में सपा विधायक को शासन के आदेशों की धज्जियां उड़ाना पड़ा भारी, इस मामले में केस दर्ज". Zee News. Retrieved 2023-08-21.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Lok Sabha Election 2024: 'Chhoti Bahu' Maneka Gandhi fights lone battle in Sultanpur, seeks to address local issues". The Economic Times. 23 May 2024. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
- ↑ "2022 Uttar Pradesh Legislative Assembly elections - Isauli". Election Commission of India. 10 March 2022. Retrieved 3 June 2025.