మహమ్మద్ యూనస్ సలీం

వికీపీడియా నుండి
(మొహమ్మద్ యూనస్ సలీం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మహమ్మద్ యూనస్ సలీం

పదవీ కాలం
1967-1971
ముందు రాంనారాయణ రెడ్డి
తరువాత కె. రామకృష్ణారెడ్డి
నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం 1912
మరణం 2004
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
September 26, 2006నాటికి

మహమ్మద్ యూనస్ సలీం (1912 - 2004) భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన పార్లమెంటు సభ్యుడు. వీరు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Mohammad Yunus Saleem in 1990, as Governor of Bihar

రాజకీయ జీవితం[మార్చు]

1967 : నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి 4వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.

1967-71 : Minister of Law, Justice, and Waqf

1967-71 : Deputy Minister of Railways

1971 : Contested Lok Sabha from Aligarh and lost.

1974 : ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.

Late 1970s member of the Parliamentary Board of Congress (Urs).

Vice President Lok Dal and also a member of its parliamentary board.

1990 : బీహార్ గవర్నరుగా నియమించబడ్డాడు

1991 : కతిహార్ నియోజకవర్గం నుండి 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు

1996 : భారత జాతీయ కాంగ్రెసులో తిరిగి చేరి 2004 లో మరణం వరకు సభ్యునిగా కొనసాగాడు.

బయటి లింకులు[మార్చు]