Jump to content

మొహ్సిన్ ఖాన్

వికీపీడియా నుండి
మొహ్సిన్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1998-07-15) 1998 జూలై 15 (age 26)
సంభాల్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
ఎత్తు6 అడుగుల 3 అంగుళాలు (191 సెం.మీ)[1]
బ్యాటింగుఎడమచేతి
బౌలింగుఎడమ చేయి మీడియం ఫాస్ట్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018-presentఉత్తర ప్రదేశ్
2022-ప్రస్తుతంలక్నో సూపర్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టీ20 లిస్ట్ ఎ ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 62 21 1
చేసిన పరుగులు 101 87 8
బ్యాటింగు సగటు 8.41 10.87 8.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 19 34 8
వేసిన బంతులు 1,285 1,097 150
వికెట్లు 80 33 2
బౌలింగు సగటు 20.35 28.27 34.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/16 6/27 2/42
క్యాచ్‌లు/స్టంపింగులు 8/0 4/0 0/0
మూలం: [1]

మొహ్సిన్ ఖాన్ (జననం జూలై 15, 1998) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు.[2]

మొహ్సిన్ ఖాన్ 2018 జనవరి 10న 2017–18 జోనల్ టీ20 లీగ్‌లో ఉత్తర ప్రదేశ్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] జనవరి 2018లో అతన్ని 2018 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.[4] అతను 2018 ఫిబ్రవరి 7న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్ తరపున తన లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు.[5] 2020 ఐపీఎల్ వేలంలో అతన్ని 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.[6] ఆయన 2020 జనవరి 27న 2019–20 రంజీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్ తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[7]

మొహ్సిన్ ఖాన్ ను ఫిబ్రవరి 2022లో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని కొనుగోలు చేసింది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Training sessions with Mohammed Shami during lockdown helped 'Gentle Giant' Mohsin Khan". The Times of India. 2 May 2022. He attracted a lot of attention with his 6 feet 3 inch frame and would release the ball from around 10 feet after jump.
  2. "Mohsin Khan". ESPNcricinfo. Retrieved 10 January 2018.
  3. "Central Zone, Syed Mushtaq Ali Trophy at Raipur, Jan 10 2018". ESPNcricinfo. Retrieved 10 January 2018.
  4. "List of sold and unsold players". ESPNcricinfo. Retrieved 27 January 2018.
  5. "Group B, Vijay Hazare Trophy at Dharamsala, Feb 7 2018". ESPNcricinfo. Retrieved 7 February 2018.
  6. "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPNcricinfo. Retrieved 20 December 2019.
  7. "Elite, Group B, Ranji Trophy at Indore, Jan 27-30 2020". ESPNcricinfo. Retrieved 27 January 2020.
  8. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.