మోడరన్ మాస్టర్స్: ఎస్. ఎస్. రాజమౌళి
| మోడరన్ మాస్టర్స్: ఎస్. ఎస్. రాజమౌళి | |
|---|---|
| దర్శకత్వం | రాఘవ్ ఖన్నా తన్వి అజింక్యా |
| నిర్మాత | సమీర్ నాయర్ దీపక్ సెగల్ అనుపమ చోప్రా |
| ఛాయాగ్రహణం | నికుంజ్ సింగ్ |
| కూర్పు | సంయుక్త కాజా |
| సంగీతం | రోహిత్ కులకర్ణి |
నిర్మాణ సంస్థలు | అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ |
| పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 2024 ఆగస్టు 2 |
సినిమా నిడివి | 114 నెట్‌ఫ్లిక్స్[1] |
| దేశం | భారతదేశం |
| భాష | ఇంగ్లీష్ |
మోడరన్ మాస్టర్స్: ఎస్. ఎస్. రాజమౌళి 2024లో ఆంగ్ల భాషాలో విడుదలైన డాక్యుమెంటరీ.[2] భారతదేశానికి చెందిన సినీ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి సినిమా కెరీర్‌కు సంబంధించిన సంఘటనల ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీ. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ డాక్యుమెంటరీకి రాఘవ్ ఖన్నా, తన్వి అజింక్యా దర్శకత్వం వహించగా 2 ఆగస్టు 2024న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4][5]
రాజమౌళి డాక్యుమెంటరీలో ఆయన బాల్యం నుండి నేటి వరకు బాల్యం, ప్రేమ, పెళ్లి గురించి, రాజమౌళి కెరీర్ ఆరంభం, ఆ తర్వాత రాజమౌళి సినిమాల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. రాజమౌళితో పాటు ఆయన సన్నిహితులు, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, జో రసో.. ఇలా అనేకమంది టాప్ సెలబ్రిటీలు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Modern Masters: SS Rajamouli". BBFC. 2 August 2024. Retrieved 3 August 2024.
- ↑ Sakshi (23 July 2024). "మోడ్రన్ మాస్టర్స్". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
- ↑ 10TV Telugu (6 August 2024). "రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీని తెరకెక్కించింది ఎవరో తెలుసా?". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "'Modern Masters: SS Rajamouli': Netflix announces documentary on 'RRR', 'Baahubali' filmmaker" (in ఇంగ్లీష్). 6 July 2024. Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
- ↑ Chitrajyothy (6 July 2024). "రాజమౌళి బయోపిక్.. ఎప్పుడు.. ఎక్కడంటే!". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.