మోనజైట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మోనజైట్ పొడి

మోనజైట్ (Monazite) ఎరుపు-గోధుమ రంగులో ఉండే ఒక ఖనిజ లవణము. థోరియమ్, సీరియమ్, లాంథనమ్ వంటి లోహాలకు ప్రాథమిక ఖనిజంగా పనిచేయును. దీనికి పారిశ్రామికముగా ప్రాముఖ్యత ఉంది, నూక్లియార్ విద్యుత్తు తయారీకి ఉపయోగపడును. దీనికి రేడియోధార్మికత ఎక్కువగా వున్నందున జీవరాసులకు చాలా ప్రమాదకరమైనది.

మోనజైట్ రకాలు[మార్చు]

  • మోనజైట్-Ce (Ce, La, Pr, Nd, Th, Y)PO4
  • మోనజైట్-La (La, Ce, Nd, Pr)PO4
  • మోనజైట్-Nd (Nd, La, Ce, Pr)PO4
  • మోనజైట్-Pr (Pr, Nd, Ce, La)PO4


మూలాలు[మార్చు]

  • Text-book of Important Minerals and Rocks By Samuel Escue Tillman
"https://te.wikipedia.org/w/index.php?title=మోనజైట్&oldid=2270012" నుండి వెలికితీశారు