మోనికా రాజీవ్ రాజలే
| మోనికా రాజీవ్ రాజలే | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2014 అక్టోబర్ 16 | |||
| ముందు | చంద్రశేఖర్ మరుత్రావ్జీ ఘులే పాటిల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | షెవ్‌గావ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | రాజీవ్ రాజలే[1] | ||
| నివాసం | షెవ్‌గావ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
మోనికా రాజీవ్ రాజలే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె షెవ్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]మోనికా రాజలే భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షెవ్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి ఘులే చంద్రశేఖర్ మారుతరావుపై 53,185 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]
మోనికా రాజలే 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షెవ్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి ధక్నే ప్రతాప్రావ్ బాబాన్‌రావుపై 14,294 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5] ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి ధక్నే ప్రతాప్రావ్ బాబాన్‌రావుపై 19,043 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Old political rivalries playing out in Ahmednagar". Business Standard. 22 April 2019. the original నుండి 7 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 January 2025.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ The Hindu (24 October 2019). "Only 19 of 235 women contestants taste victory in Maharashtra" (in Indian English). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Shevgoan". Election Commission of India. 23 November 2024. the original నుండి 7 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 January 2025.
- ↑ "Shevgaon Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. the original నుండి 7 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 January 2025.