Jump to content

మోనిష్ పర్మార్

వికీపీడియా నుండి
మోహ్నిష్ పర్మార్

మోహ్నిష్ బిపిన్‌భాయ్ పర్మార్ (జననం 1988, ఏప్రిల్ 12) భారతదేశానికి చెందిన కుడిచేతి వాటం ఆఫ్-బ్రేక్ స్పిన్నర్ బౌలర్.

జననం

[మార్చు]

మోనిష్ పర్మార్ 1988, ఏప్రిల్ 12న గుజరాత్‌లోని బరోడాలో జన్మించాడు. ప్రస్తుతం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను భారత అండర్-19 జట్టు తరపున ఆడాడు. గుజరాత్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. అతన్ని 2009 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఎంపిక చేసింది. అతను తన యాక్షన్‌ను శ్రీలంక గొప్ప ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile:MB Parmar". ESPNcricinfo. Retrieved 27 January 2010.
  2. "Player Profile: MB Parmar". CricketArchive. Retrieved 27 January 2010.