మోపాడు (కందుకూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మోపాడు
రెవిన్యూ గ్రామం
మోపాడు is located in Andhra Pradesh
మోపాడు
మోపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°09′47″N 79°53′24″E / 15.163°N 79.89°E / 15.163; 79.89Coordinates: 15°09′47″N 79°53′24″E / 15.163°N 79.89°E / 15.163; 79.89 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకందుకూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,673 హె. (4,134 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,010
 • సాంద్రత180/కి.మీ2 (470/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523105 Edit this at Wikidata

మోపాడు, ప్రకాశం జిల్లా, కందుకూరు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523105., ఎస్.టి.డి.కోడ్ నం. 08402.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ పార్వతీదేవీ సమేత శ్రీ కైలాసనాథస్వామివారి ఆలయం:- నూతనంగా పునర్నిర్మించబడిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014, ఆగస్టు-11, సోమవారం ఉదయం 10-05 గంటలకు నిర్వహించెదరు. [1]శ్రీ కొదండ రామాలయము ఎదురుగా హనుమంత్ని ఆలయము ఉన్నాయ్ ప్రతి సంవత్స్సరం యేరువాక పౌర్ణమిరోజు కల్యానం జరుగుతుంది

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,010 - పురుషుల సంఖ్య 1,504 - స్త్రీల సంఖ్య 1,506 - గృహాల సంఖ్య 710

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,688.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,358, మహిళల సంఖ్య 1,330, గ్రామంలో నివాస గృహాలు 688 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,673 హెక్టారులు.

సమీప పట్టణాలు[మార్చు]

కందుకూరు 6.2 కి.మీ,గుడ్లూరు 11 కి.మీ,ఉలవపాడు 12.7 కి.మీ,పొన్నలూరు 17.7 కి.మీ.

b.v.raghavulu cpm party

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014, ఆగస్టు-11; 5వపేజీ.