మోప్లా తిరుగుబాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోప్లా తిరుగుబాటు
ఖిలాఫత్ ఉద్యమం, మప్పిల దొమ్మి, టెనెన్సీ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం లో భాగం
South Malabar 1921.png
1921లో దక్షిణ మలబార్; ఎరుపు రంగులో చూపబడిన ప్రాంతాలు ఈ తిరుగుబాటు వల్ల ప్రభావితమైనవి.
తేదీ 1921
స్థానం మలబార్ జిల్లా
ఫలితం తిరుగుబాటు అణిచివేయబడింది
ప్రతిస్పర్ధులు
హిందువులు, బ్రిటిష్ మప్పిల మొహమ్మదీయులు
సైన్యాధికారులు
థామస్ టి.ఎస్. హిచ్కాక్, ఎ.ఎస్.పి. అము అలీ ముస్లియార్ Executed
వరియన్ కున్నత్తు కుంజహమ్మద్ హాజీ Executed,
సితి కోయ తంగళ్, చెంబ్రాస్సెరి తంగళ్
కె. మొయితీన్ కుట్టి హాజీ
కొన్నర తంగళ్
అబూ హాజీ
మరణాలు, నష్టాలు
హిందువులు:
ఒక లక్ష మంది(1,00,000) చంపివేయబడ్డారు, వెలివేయబడ్డారు లేదా మతమార్పిడికి గురయ్యారు[1]
బ్రిటిష్ సైన్యం:
43 సైనికుల మరణం, 126 సైనికులు గాయాలపాలు.
10,000 మృతి, 50,000 జైలుపాలు, 10,000 అదృశ్యం

మలబార్ తిరుగుబాటు లేదా మోప్లా తిరుగుబాటు 1921లో బ్రిటిష్ అధికారానికీ, హిందూ భూస్వాములకు విరుద్ధంగా దక్షిణ భారతదేశంలోని మలబార్ జిల్లా మప్పిలా మొహమ్మదీయులు చేసిన తిరుగుబాటు. ఇది 19-20 శతాబ్దాలలో మరెన్నో సార్లు ఊచకోతలకు దారి తీసింది. [2] ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ అధికారులు మలప్పురం జిల్లా-ఎరనాడ్, దక్షిణ మలబార్ జిల్లా-వల్లువనాడ్ లో అణిచివేసినప్పుడు, అందుకు ప్రతిచర్యగా 1921లో ఈ తిరుగుబాటు చోటు చేసుకుంది. [3]

మూలాలు[మార్చు]

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Besant అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. పుట 461, రోలండ్ మిల్లర్, ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, VI వాల్యూమ్ , బ్రిల్ 1988
  3. ఖిలాఫత్ ఉద్యమం (1919–1924), బ్రిటిష్ పాలిత భారతదేశంలోని మొహమ్మదీయులందరూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి తద్వారా మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఓటోమన్ సామ్రాజ్యాన్ని కాపాడటానికి పన్నిన ఉద్యమం.