మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | మణిపూర్, భిష్ణుపూర్ జిల్లా |
| అక్షాంశ రేఖాంశాలు | 24°30′0″N 93°46′48″E |

మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం మణిపూర్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బిష్ణుపూర్ జిల్లా, ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1972 | హేమన్ నీలమణి సింగ్ | స్వతంత్ర |
| 1974 | కియం శ్యామ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1980 | మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ | జనతా పార్టీ |
| 1984 | ఎం. కోయిరెంగ్ సింగ్ | |
| 1990 | మైరెంబమ్ కోయిరెంగ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1995 | మహ్మద్ హేషాముద్దీన్ | మణిపూర్ పీపుల్స్ పార్టీ |
| 2000 | లైష్రామ్ కెరానీ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2002[1] | సలాం గోపాల్ సింగ్ | ఫెడరల్ పార్టీ ఆఫ్ మణిపూర్ |
| 2007[2] | ఎం. మనీంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2012[3] | మైరెంబమ్ పృథ్వీరాజ్ సింగ్ | |
| 2017[4][5][6] | పుఖ్రేమ్ శరత్చంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| 2022[7][8] | తొంగం శాంతి సింగ్ | నేషనల్ పీపుల్స్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "FORM 20- FINAL RESULT SHEET OF ASSEMBLY ELECTION, 2002". Office of the Chief Electoral Officer - Manipur. the original నుండి 12 May 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 August 2023.
- ↑ "Manipur General Legislative Election 2007". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2023.
- ↑ The Indian Express (9 March 2017). "Manipur Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Manipur and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 19 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2023.
- ↑ The Indian Express (9 March 2017). "Manipur elections result 2017: Full list of constituencies and their winners" (in ఇంగ్లీష్). the original నుండి 19 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2023.
- ↑ Statistics Times (7 June 2021). "Manipur Assembly election results 2017". the original నుండి 19 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2023.
- ↑ Financial express (11 March 2017). "Manipur election results 2017: Full list of constituencies and winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 19 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2023.
- ↑ Hindustan Times (10 March 2022). "Manipur Assembly election result 2022: Complete list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 19 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2023.
- ↑ India TV (11 March 2022). "Manipur Assembly Election Result 2022: Check Full List of Winners From 60 Constituencies" (in ఇంగ్లీష్). the original నుండి 19 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2023.