మోర్టిమెర్ వీలర్
స్వరూపం
సర్ మోర్టిమెర్ వీలర్ | |
---|---|
![]() మోర్టిమెర్ వీలర్ | |
జననం | రాబర్ట్ ఎరిక్ మోర్టిమెర్ వీలర్ సెప్టెంబరు 10, 1890 గ్లాస్గో నగరం, స్కాట్లాండ్ |
మరణం | 1976 జూలై 22 లెతెర్ హెడ్, ఇంగ్లాండ్ | (వయసు: 85)
జాతీయత | బ్రిటిష్ |
రంగములు | పురావస్తు శాఖ |
చదువుకున్న సంస్థలు | లండన్ యూనివర్సిటీ |
మోర్టిమెర్ వీలర్ ( సెప్టెంబర్ 10, 1890 - జూలై 22, 1976 ) ఇంగ్లాండ్ దేశానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఈయన 1890, సెప్టెంబర్ 10 న రాబర్ట్ మోర్టిమెర్ వీలర్, అతని రెండవ భార్య ఎమిలీ వీలర్ (నీ బేన్స్) యొక్క మొదటి సంతానంగా స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో జన్మించాడు. ఈయన తన తొమ్మిదవ ఎటానా బ్రాడ్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్‌లో చేరాడు.[2]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈయన నేషనల్ మ్యూజియం ఆఫ్ వేల్స్, లండన్ మ్యూజియం రెండింటికి డైరెక్టర్ గా పనిచేశాడు. ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, లండన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ వ్యవస్థాపకుడు, గౌరవ డైరెక్టర్ గా కూడా తన విధులు నిర్వర్తించాడు.
మరణం
[మార్చు]ఇతను 1976 జులై 22న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Piggott 1977, p. 623 ; Hawkes 1982, p. 21 .
- ↑ Hawkes 1982, pp. 32–33.