మోస్రా మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మోస్రా మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

కొత్తమండల కేంధ్రంగా ఏర్పాటు[మార్చు]

ఈ మండలం వర్ని మండలంలోని నిర్జిన గ్రామాలుతో కలిపి 6 గ్రామాలు విడగొట్టి నూతన మండలంగా ఏర్పాటు చేయబడింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మోస్రా
  2. చింతకుంట
  3. గోవూరు
  4. తిమ్మాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  

వెలుపలి లంకెలు[మార్చు]