మోహలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Districts of Punjab along with their headquarters

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో మొగా జిల్లా ఒకటి. 1995 నవంబరు 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరుంచింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్యింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీభారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె మరియు కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా మరియు యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలలు అధికంగా దొడ, జలంధర్ మరియు హోషియార్‌పూర్ లకు చెందిన వారు కాగా మొగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విడాసలకు పోయారు. జిల్లాలో గోధుమ, వడ్లు అత్యధికంగా పండించబడుతున్నాయి. రాష్ట్రంలో వడ్లు మరియు గోధుమ అత్యధింకా పండిస్తున్న జిల్లాగా ఈ జిల్లా గుర్తించబడుతుంది. మోగా పట్టణం మరియు మోగా జిల్లాకు లోని ప్రజలు అధికంగా మాల్వా సంప్రదాయానికి చెందినవారు. మోగా జిల్లా రూపొందించడానికి పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై చివరికి ప్రజల వత్తిడికి అంగీకరించి పంజాబు ముఖ్యమంత్రి 1995 నవంబరు 24న ఈ జిల్లా రూపొందించబడింది. మునుపు ఈ జిల్లా ఫరీద్‌కోట్ జిల్లాలో ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాకు మొగా పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా ఫరీద్‌కోట్ మరియు లుధియానా రహదారి మార్గంలో ఉంది.

పట్టణాలు[మార్చు]

మోగ జిల్లాలో బఘా పురాణా, ధర్ంకోట్ మరియు నిహాల్ సింగ్ వాలా వంటి పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో సమాధ్ భాయి, బుఘిపురా మరియు చుగువన్ వంటిగ్రామాలు ఉన్నాయి. మోగా మరియు ఫరీద్‌కోట్ కూడలిలో బఘద్ పురాణా ఉంది. ఇది రాష్ట్రమంతటి నుండి వచ్చే బస్సులకు ప్రధాన కూడలిగా ఉంది. బఘ పురాణ పోలీస్ స్టేషను న్యాయపరిధి అతిపెద్దదిగా భావించబడుతుంది. బఘ్ పురాణా న్యాయపరిధిలో 65 కంటే అధికంగా గ్రామాలు (పిండ్) ఉన్నాయి. ఈ పట్టణం 3 భాగాలుగా విభజించబడింది: ముగు పట్టి (చాలా పెద్దది), బగ పట్టి పురాణా పట్టి. ఈ పట్టణంలో సంపన్నులు అధికంగా ఉన్నారు. సమీప గ్రామాలు మరియు పట్టణాలతో పోల్చి చూసినట్లైతే బఘ్ పురాణాలో నివసించే సంపన్నుల సంఖ్య అధికం.

  • జిల్లాలో మునిసిపల్ కమిషన్ ఉన్న పట్టణం ధరం కోట. దరం కోట్ ప్రస్తుత అకాలి ఎం.ఎల్.ఎ తోటా సింఘ్.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 992,289, [1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 447వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 444 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 10.9%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 893:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.6%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రముఖులు[మార్చు]

  • నరేందర్ సింగ్ కపాని, భరదేశంలో పుట్టిన అమెరికన్ ఫిజీషియన్, ఫైబర్ ఆప్టిక్స్ నిపుణుడు.
  • జర్నైల్ సింగ్ బింద్రంవాలే (జన్మస్థానం:రోడ్ గ్రామం) ప్రముఖ సిఖ్ నాయకుడు,
  • లాల లజ్పత్ రాయ్ (ధుధికె) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు.
  • జతేదర్ తోటా సింగ్ మునుపటి పంజాబు విద్యామంత్రి మరియు వ్యవసాయ మంత్రి.
  • లక్ష్మణ్ సింగ్ గిల్ పంజాబు ముఖ్యమంత్రి
  • సొను సూద్, చలనచిత్ర నట్జుడు.
  • రోషన్ ప్రింస్ నటుడు మరియు గాయకుడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.  line feed character in |quote= at position 5 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Montana 989,415  line feed character in |quote= at position 8 (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మోహలి&oldid=2125271" నుండి వెలికితీశారు