మౌసమ్ నూర్
| మౌసమ్ నూర్ | |||
రాజ్యసభ సభ్యురాలు | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2020 ఏప్రిల్ 3 | |||
| నియోజకవర్గం | పశ్చిమ బెంగాల్ | ||
|---|---|---|---|
పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ వైస్ చైర్పర్సన్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 | |||
| ముందు | మహువా పంజా | ||
| పదవీ కాలం 2009 మే 20 – 2019 మే 23 | |||
| ముందు | కొత్త నియోజకవర్గం | ||
| తరువాత | ఖాగెన్ ముర్ము | ||
| నియోజకవర్గం | మల్దహా ఉత్తర | ||
| పదవీ కాలం 2009 జనవరి 17 – 2009 మే 16 | |||
| ముందు | రూబీ నూర్ | ||
| తరువాత | అబూ నాసర్ ఖాన్ చౌదరి | ||
| నియోజకవర్గం | సుజాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1979 అక్టోబరు 15[1] కోల్‌కతా, పశ్చిమ బెంగాల్[1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ (2019–ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2009–2019) | ||
| తల్లిదండ్రులు | రూబీ నూర్, సయ్యద్ మొహమ్మద్ నూర్ | ||
| జీవిత భాగస్వామి |
మీర్జా కాయేష్ బెగ్ (m. 2009) | ||
| సంతానం | 2 | ||
| నివాసం | సహజలాల్పూర్, మాల్దా నగరం, మాల్దా జిల్లా, పశ్చిమ బెంగాల్ | ||
| పూర్వ విద్యార్థి | కలకత్తా విశ్వవిద్యాలయం (ఎల్ఎల్బీ) | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
| సంతకం | |||
మౌసమ్ బెనజీర్ నూర్ (జననం 15 అక్టోబర్ 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై,[3] నుండి పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]మౌసమ్ నూర్ తన తల్లి రూబీ నూర్ మరణాంతరం ఆమె ప్రాతినిధ్యం వహించిన సుజాపూర్ నియోజకవర్గంకు 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్‌సీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) అభ్యర్థి హాజీ కేతాబుద్దీన్ను 21,205 ఓట్ల తేడాతో ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) అభ్యర్థి సైలెన్ సర్కార్‌పై 60,141 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.
మౌసమ్ నూర్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) అభ్యర్థి ఖాగెన్ ముర్ముపై 65,705 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలనే ఆమె ప్రతిపాదనను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి 2019 జనవరి 28న తృణమూల్ కాంగ్రెస్‌లో చేరింది.[4][5]
మౌసమ్ నూర్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఖాగెన్ ముర్ము చేతిలో 84,288 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[6] ఆమె 2020 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[7]
మూలాలు
[మార్చు]- 1 2 "Detailed Profile: Smt. Mausam Noor". Government of India. Retrieved 4 October 2010.
- ↑ "Mausam Noor Cong MP from Malda weds classmate | ummid.com". Ummid. 6 December 2009. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Mausam Noor" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "In Setback To Congress, Bengal Lawmaker Joins Trinamool" (in ఇంగ్లీష్). NDTV. 28 January 2019. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Inspired by Didi, Congress MP Mausam Noor joins TMC ahead of 2019 Lok Sabha polls" (in ఇంగ్లీష్). India Today. 28 January 2019. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Maldaha Uttar Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "All 5 Rajya Sabha candidates in West Bengal elected unopposed". Business Standard. 18 March 2020. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.