మ‌హేష్ ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేష్ ఆనంద్
జననం(1961-08-13)1961 ఆగస్టు 13
భారతదేశం
మరణం9 February 2019 (2019-02-10) (aged 57)
వెర్సోవా , ముంబై
ఇతర పేర్లుమీషి
వృత్తినటుడు
డాన్సర్
మార్షల్ క్రీడాకారుడు
క్రియాశీల సంవత్సరాలు1982–2019

మ‌హేష్ ఆనంద్ భారతదేశానికి సినిమా నటుడు. ఆయన హిందీ, తమిళ్, తెలుగు మరియు మలయాళం బాషల సినిమాల్లో నటించాడు.[1]

హిందీ సినిమాలు[మార్చు]

  • సనమ్ తేరి కోసం(1982)
  • కరిష్మా (1984)
  • భవాని జంక్షన్ (1985)
  • సస్తి దుల్హన్ మహేంగ దుల్హ (1986)
  • ఇన్సాఫ్ (1987)
  • షాహెన్ షా (1988)
  • సోనే పే సుహాగా (1988)
  • గంగా జమునా సరస్వతి (1988)
  • హత్యర్ (1989)
  • ఇలాకా (1989)
  • మహాదేవ్ (1989)
  • మజ్ బూర్ (1989)
  • సిక్కా (1989)
  • ముజ్రిమ్ (1989)
  • తూఫాన్ (1989)
  • షెహ్జాదే (1989)
  • ఆగ్ కా గోల (1989)
  • ఖతర్నాక్ (1989)
  • మజ్ బూర్ (1989)
  • ఘర్ హొ తో ఐస (1989)
  • స్వర్గ్ (1990)
  • జంగల్ లవ్ (1990)
  • జుర్మ్ (1990)
  • థానే దార్ (1990)
  • ఖిలాఫ్ (1991)
  • ప్రతికర్ (1991)
  • నిశ్చయ్ (1992)
  • జుల్మ్ కి హుకుమత్ (1992)
  • విశ్వాత్మ (1992)
  • వాక్ట్ హమారా హై (1993)
  • గుంరహ్ (1993)
  • గేమ్ (1993)
  • సార్ (1993)
  • తహ్కీఖత్ (1993)
  • పత్రీలా రాస్త (1994)
  • ఖుద్దార్ (1994)
  • అందాజ్ (1994)
  • క్రాంతివీర్ (1994)
  • కూలీ నెం. 1 (1995)
  • విశ్వాసఘాట్ (1996)
  • విజేత (1996)
  • లహు కె దో రంగ్ (1997)
  • జుల్మ్ -ఓ -సితం (1998)
  • ఆయా తూఫాన్ (1999)
  • లాల్ బాదుషా (1999)
  • బాఘీ (2000)
  • కురుక్షేత్ర (2000)
  • ఏక్ ఔర్ ఏక్ గ్యార (2003)
  • సుఖ్ (2005)
  • రంగీలా రాజా (2019)

తెలుగు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
1989 లంకేశ్వరుడు
1994 నెంబర్ వన్
టాప్ హీరో జల రాక్షసుడు
బొబ్బిలి సింహం రౌడీ
ఎస్.పి.పరశురాం రౌడీ
1995 అల్లుడా మజాకా
ఘరానా బుల్లోడు భగవాన్
తెలుగు వీర లేవరా
1998 ఆటోడ్రైవర్ సూర్య
2005 బాలు

తమిళ్[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
1994 వీర హరిచంద్ర
పెరియ మరుదు శివశంకరం
1996 శివశక్తి మార్క్ జుబేర్ ఆంథోనీ

మలయాళం[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు
1991 అభిమన్యు అమర్ బఖియా
1992 ఉట్టి పట్టణం ధర్మరాజ్
1999 ది గాడ్ మాన్ జాన్ బ్రిట్టో
2001 ప్రజా రామన్ నాయక్

మరణం[మార్చు]

మహేష్ ఆనంద్ ముంబై అంథేరిలోని యారి రోడ్‌లోని తన నివాసంలో మరణించాడు. [2]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (10 February 2019). "సినీ న‌టుడు మ‌హేష్ ఆనంద్ కన్నుమూత". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 12 జూన్ 2021. Retrieved 12 June 2021. Check date values in: |archivedate= (help)
  2. India Today, India Today Web Desk (10 February 2019). "Bollywood actor Mahesh Anand dies at 57, police find decomposed body at Mumbai home". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 8 నవంబర్ 2020. Retrieved 16 June 2021. Check date values in: |archivedate= (help)