Jump to content

యంత్రం (తంత్రం)

వికీపీడియా నుండి
లోహాలతో నిర్మించబడిన శ్రీ చక్ర యంత్రము. దీనినే మహా మేరు అని కూడా అంటారు

యంత్రము తంత్రం లో శక్తికీ శక్తి ప్రతిరూపాలకీ సూచికలుగా ఉపయోగించబడే పరికరాలు. ఇవి సాధారణంగా రేఖా చిత్రాల రూపంలో ఉంటాయి. ఇవి ద్విమీతీయంగా (two-dimensional) లేదా త్రిమీతీయంగా (three dimensional) ఉంటాయి. ఈ యంత్రాలలోని మధ్యభాగం లో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుందని తంత్రాలలో ఒక నమ్మకం.

వివిధ యంత్రాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://web.archive.org/web/20150320141304/http://www.shivashakti.com/tripura.htm