యం.హనుమాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మురడి, అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన డి.హిరేహాల్ నుండి 42 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాయదుర్గం నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. కర్నాటకలోని బళ్ళారి నగరానికి 45 కి.మీ. దూరంలో ఉంది.ప్రయాణీకులకు రాయదుర్గం నుండి బస్సు సౌకర్యం ఉంది. రాయదుర్గం నుండి బయలుదేరి పల్లేపల్లి, కల్యం, మురడి గ్రామాల మీదుగా గొడిశలపల్లి చేరుతుంది. మురడి నుండి రాయదుర్గానికి ఆటో సౌకర్యం కూడా ఉంది.

గణాంకాలు[మార్చు]