యర్రగుంటకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యర్రగుంట్లకోట, వైఎస్‌ఆర్ జిల్లా, ఓబులవారిపల్లె మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం 516 105., ఎస్.టి.డి.కోడ్ = 08565. [1]

యర్రగుంట్లకోట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ఓబులవారిపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 4,293
 - స్త్రీలు 4,129
 - గృహాల సంఖ్య 1,932
పిన్ కోడ్ 516 105
ఎస్.టి.డి కోడ్ 08565

గ్రామ చరిత్ర[మార్చు]

పూర్వం ఇది రాజులచేత పరిపాలించ బడిన గ్రామం.ఈ గ్రామాన్ని పూర్వం యర్ర రాజులు అనే వారు పరిపాలించడం వల్లనే ఈ గ్రామానికి యర్రగుంట కోట అని పేరు వచ్చింది.ఈనాటికి వారి కోటలు, ద్వారకాలు, ప్రహరి గోడలు ఉన్నాయి.మరియు వారిచే నిర్మించబడిన నూతి బావులు ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామములో రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఒక ప్రైవేటు పాఠశాల ఉన్నాయి.ఈ గ్రామములో కల ప్రభుత్వ పాఠశాల నుండి 2008వ సంవత్సరంలో "బాబ్జి అనే ఒక విధ్యార్థి "ఐఐఐటి"కి సెలెక్టు అయ్యాడు.తర్వాత 2013 వ సంవత్సరంలో "యర్రా.ఉదయ్ కుమార్ అనే విధ్యార్థి "ఐఐఐటి"కి సెలెక్టు అయ్యాడు.ఈ 2008_2014 సంవత్సరంలో ఎవరు సెలెక్టు కాలేదు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,422 - పురుషుల సంఖ్య 4,293 - స్త్రీల సంఖ్య 4,129 - గృహాల సంఖ్య 1,932

మూలాలు[మార్చు]

  • గుండాలకోన అడవిలో ఉన్న శ్రీ లంక మల్లేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో, ఇక్కడి పరిసరాలన్నీ భక్తుల ఓంకార శబ్దంతో మారుమ్రోగుతుంటవి. [1]

[1] ఈనాడు కడప; 2014, ఫిబ్రవరి-28; 5వ పేజీ.