యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల స్టేషను
Yerraguntla Junction.jpg
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను ప్రధాన మార్గం
స్టేషన్ గణాంకాలు
చిరునామాయర్రగుంట్ల , వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు14°38′22″N 78°32′06″E / 14.6394°N 78.5349°E / 14.6394; 78.5349Coordinates: 14°38′22″N 78°32′06″E / 14.6394°N 78.5349°E / 14.6394; 78.5349
ఎత్తు152 మీటర్లు (499 అ.)
మార్గములు (లైన్స్)ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క గుంతకల్లు-చెన్నై ఎగ్మోర్ రైలు మార్గము
నిర్మాణ రకంభూమి మీద
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్5
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
ప్రారంభం1866; 155 సంవత్సరాల క్రితం (1866)
విద్యుదీకరణఅవును
అందుబాటుHandicapped/disabled access
స్టేషన్ కోడ్YA
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్గుంతకల్లు
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను is located in Andhra Pradesh
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను
యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: YA) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యర్రగుంట్ల పట్టణానికి ప్రాధమిక రైల్వే స్టేషను. దక్షిణ మధ్య రైల్వే జోన్ గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలో ఈ స్టేషను వస్తుంది. కర్నూలు జిల్లా నంద్యాల కు అనుసంధానించిన ఒక కొత్త రైల్వే మార్గము ఇటీవలే ఏర్పాటు చేయబడింది.[1]

రైల్వే స్టేషను వర్గం[మార్చు]

గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో వెంకటగిరి 'డి' వర్గం జాబితాలలో ఇది ఒకటి. [2]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. .http://www.thehindu.com/news/cities/Vijayawada/Nandyal-Yerranguntla-rail-line-commissioned/article14586839.ece
  2. "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Retrieved 22 February 2016.

బయటి లింకులు[మార్చు]