Jump to content

యశపాల్ శర్మ

వికీపీడియా నుండి
యశపాల్‌ శర్మ
దస్త్రం:Cricketer Yashpal Sharma.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యశపాల్‌ శర్మ
పుట్టిన తేదీ(1954-08-11)1954 ఆగస్టు 11
లుధియానా, పంజాబ్ రాష్ట్రం, భారతదేశం
మరణించిన తేదీ13 జులై 2021 [1]
బ్యాటింగుకుడి చేతి
బౌలింగురైట్ -ఆర్మ్
పాత్రబ్యాట్స్ మాన్
బంధువులురేణు శర్మ (భార్య)
పూజ శర్మ (కూతురు)
ప్రీతి శర్మ (కూతురు)
చిరాగ్ శర్మ (కొడుకు)
సుధా శర్మ (వదిన)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 145)1979 2 డిసెంబరు - ఇంగ్లాండు తో
చివరి టెస్టు1983 3 నవంబరు - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 26)1978 13 అక్టోబరు - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1985 జనవరి 27 - ఇంగ్లాండు తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.68
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1973/74–1986/87పంజాబ్ క్రికెట్ జట్టు
1987/88–1989/90హర్యానా
1991/92–1992/93రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఇంటర్నేషనల్ ఫస్ట్ ఏ క్రికెట్
మ్యాచ్‌లు 37 42 160 74
చేసిన పరుగులు 1,606 883 8,933 1,859
బ్యాటింగు సగటు 33.45 28.48 44.88 34.42
100లు/50లు 2/9 0/4 21/46 0/12
అత్యుత్తమ స్కోరు 140 89 201 నాట్ అవుట్ 91
వేసిన బంతులు 30 201 3,650 568
వికెట్లు 1 1 47 13
బౌలింగు సగటు 17.00 199.00 33.70 36.76
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/6 1/27 5/106 4/41
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 10/– 90/2 28/1
మూలం: CricInfo, 2008 30 సెప్టెంబరు

యశపాల్‌ శర్మ భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. ఆయన 1983 ప్రపంచకప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఆయన భారత జట్టు జాతీయ సెలెక్ట‌ర్‌గా ఉన్నాడు.[2]

యశ్‌పాల్‌ శర్మ కెరీర్‌లోని ముఖ్య విషయాలు
  • 1954 ఆగస్టు 11న పంజాబ్‌లోని లుధియానాలో జననం
  • 1978 అక్టోబర్‌ 13న పాకిస్తాన్‌తో వన్డే ద్వారా అరంగేట్రం, 1979లో డిసెంబర్‌ 2న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం
  • ​1970,80ల కాలంలో భారత మిడిలార్డర్‌ క్రికెట్‌లో ముఖ్యపాత్ర
  • 1980-81లో అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణింపు
  • యశ్‌పాల్‌ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు.
  • 1985లోనే విండీస్‌ బౌలర్ మాల్కమ్‌ మార్షల్‌ వేసిన బంతి యశ్‌పాల్‌ శర్మ తలకు బలంగా తగలడంతో అర్థంతరంగా క్రికెట్ కు గుడ్ బై

మరణం

[మార్చు]

య‌శ్‌పాల్ శ‌ర్మ 13 జులై 2021న గుండెపోటుతో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 జూలై 2021). "భారత మాజీ క్రికెటర్‌ యశ్‌పాల్‌ శర్మ కన్నుమూత". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 జూలై 2021.
  2. Namasthe Telangana (13 జూలై 2021). "య‌శ్‌పాల్ శ‌ర్మ బాదాం షాట్ గురించి మీకు తెలుసా?". Namasthe Telangana. Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 జూలై 2021.
  3. 10 TV (13 జూలై 2021). "టీమిండియా మాజీ క్రికెటర్ గుండెపోటుతో మృతి | Former India cricketer Yashpal Sharma dies of heart attack". 10TV (in telugu). Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 జూలై 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)