యశి పాండే
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | యశి ప్రేమ్‌కుమార్ పాండే | |||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1999 జూన్ 23 రాయగఢ్, ఛత్తీస్‌గఢ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 163 cm (5 ft 4 in) | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాటింగ్ ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
| 2014/15–2015/16 | Madhya Pradesh | |||||||||||||||||||||||||||||||||||||||
| 2016/17–2022/23 | Chhattisgarh | |||||||||||||||||||||||||||||||||||||||
| 2023/24 | Nagaland | |||||||||||||||||||||||||||||||||||||||
| 2024/25 | Pondicherry | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2025 13 January | ||||||||||||||||||||||||||||||||||||||||
యశి ప్రేమ్‌కుమార్ పాండే (జననం 1999, జూన్ 23) భారతీయ క్రికెటర్. ప్రస్తుతం అతను పాండిచ్చేరి తరపున ఆడుతున్నది. ఆమె ఆల్ రౌండర్ గా ఆడుతుంది, కుడిచేతి వాటం బ్యాటింగ్ చేస్తుంది.[1]
క్రికెట్ రంగం
[మార్చు]ఆమె గతంలో ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, మధ్యప్రదేశ్ జట్లకు, అలాగే ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ, సెంట్రల్ జోన్ అండర్ -19 జట్లకు ఆడింది. [2] ఆమె 2015, నవంబరు 19న మధ్యప్రదేశ్ తరపున కర్ణాటకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా తన దేశీయ క్రికెట్ అరంగేట్రం చేసింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Yashi Pandey". ESPNcricinfo. Retrieved 11 August 2021.
- ↑ "Player Profile: Yashi Pandey". CricketArchive. Retrieved 23 August 2021.
- ↑ "Karnataka Women v Madhya Pradesh Women, 19 November 2015". CricketArchive. Retrieved 23 August 2021.