యశ్వంత్ మానె
స్వరూపం
యశ్వంత్ విఠల్ మానె | |||
పదవీ కాలం 2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 23 | |||
ముందు | రమేష్ కదమ్ | ||
---|---|---|---|
తరువాత | రాజు ఖరే | ||
నియోజకవర్గం | మోహోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
యశ్వంత్ విఠల్ మానె (జననం 1976) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]యశ్వంత్ మానె నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి నాగనాథ్ దత్తాత్రే క్షీరసాగర్ పై 21,699 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీ - ఎస్పీ అభ్యర్థి రాజు ఖరే చేతిలో 32, 202 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రాజు ఖరే 1,25,838 ఓట్లతో విజేతగా నిలవగా, యశ్వంత్ విఠల్ మానెకి 95,636 ఓట్లు వచ్చాయి.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Mohol". 23 November 2024. Archived from the original on 23 November 2024. Retrieved 13 January 2025.
- ↑ "Mohol Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.