Jump to content

యష్ ఠాకూర్

వికీపీడియా నుండి
యష్ ఠాకూర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యష్ రవిసింగ్ ఠాకూర్
పుట్టిన తేదీ (1998-12-28) 1998 December 28 (age 26)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–presentవిదర్భ
2023–2024లక్నో సూపర్ జెయింట్స్
2025పంజాబ్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఎఫ్‌సి ట్వంటీ20 ట్వంటీ20
మ్యాచ్‌లు 26 45 64
చేసిన పరుగులు 277 36 29
బ్యాటింగు సగటు 11.08 2.57 9.66
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 33 6* 10
వేసిన బంతులు 3,922 2,144 1,292
వికెట్లు 78 66 88
బౌలింగు సగటు 27.85 27.62 20.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/50 5/53 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 8/– 11/–
మూలం: [1]

యష్ ఠాకూర్ (జననం 28 డిసెంబర్ 1998) భారతీయ క్రికెటర్.[1] ఆయన దేశీయ క్రికెట్‌లో విదర్భ తరపున ఆడుతున్నాడు, గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. అతను 2017 ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు.[2] యష్ ఠాకూర్ 2018 నవంబర్ 28న 2018–19 రంజీ ట్రోఫీలో విదర్భ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] ఆయన 2019 ఫిబ్రవరి 21న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో విదర్భ తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] ఆయన 2018 డిసెంబర్ 8న, 2021–22 విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభ రోజున లిస్ట్ ఏ క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్లను సాధించాడు.[5]

యష్ ఠాకూర్ 2023 ఐపీఎల్‌ కి ముందు జరిగిన ఆటగాళ్ల వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని 45 లక్షలకు కొనుగోలు చేయగా[6] ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు.[7]

యష్ ఠాకూర్ 2024 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యష్ ఠాకూర్ 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Yash Thakur". ESPN Cricinfo. Retrieved 25 February 2017.
  2. "Vijay Hazare Trophy, Group A: Punjab v Vidarbha at Delhi, Feb 25, 2017". ESPN Cricinfo. Retrieved 25 February 2017.
  3. "Elite, Group A, Ranji Trophy at Raipur, Nov 28 - Dec 1 2018". ESPN Cricinfo. Retrieved 28 November 2018.
  4. "Group B, Syed Mushtaq Ali Trophy at Surat, Feb 21 2019". ESPN Cricinfo. Retrieved 21 February 2019.
  5. "Vijay Hazare Trophy: Thakur's five-for sets up seven-wicket win for Vidarbha". The Times of India. Retrieved 8 December 2021.
  6. "2023 IPL Players Auction". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 3 April 2023.
  7. "6th Match (N), Chennai, April 03, 2023, Indian Premier League". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 3 April 2023.
  8. "IPL 2024 LSG vs GT". SportsTiger (in ఇంగ్లీష్). Retrieved 14 April 2024.